జలగావ్ విమానాశ్రయం
స్వరూపం
| జలగావ్ విమానాశ్రయం जळगाव विमानतळ | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| సంగ్రహం | |||||||||||
| విమానాశ్రయ రకం | ప్రజా | ||||||||||
| యజమాని | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
| కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
| సేవలు | జలగావ్ | ||||||||||
| ప్రదేశం | జలగావ్, మహారాష్ట్ర | ||||||||||
| ఎత్తు AMSL | 840 ft / 256 m | ||||||||||
| అక్షాంశరేఖాంశాలు | 20°57′43″N 075°37′36″E / 20.96194°N 75.62667°E | ||||||||||
| వెబ్సైటు | http://www.aai.aero/allAirports/jalgaon.jsp | ||||||||||
| పటం | |||||||||||
| రన్వే | |||||||||||
| |||||||||||
జలగావ్ విమానాశ్రయం మహారాష్ట్ర రాష్ట్రం లోని ఒక విమానాశ్రయము. ఇది రాష్ట్ర రహదారి 186 కి 6 కిలోమీటర్ల దూరంలో జలగావ్ పట్టణానికి ఈశాన్యంగా నిర్మించబడింది. ఇది నాసిక్ డివిజన్ లో ఉంది.
నేపధ్యము
[మార్చు]ఈ విమానాశ్రయము 1973లో మహారాష్ట్ర ప్రజాపనుల విభాగము ద్వారా నిర్మించబడినది.[2] 1997 ఏప్రిల్ లో జలగావ్ పురపాలక సమాఖ్య ఈ విమానాశ్రయ బాధ్యతలు చేపట్టి ఏప్రిల్ 2007లో మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలికి దీని బాధ్యతలు అప్పగించింది.[3]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ http://www.aai.aero/misc/AIPS_2012_14.pdf Archived 2015-12-23 at the Wayback Machine AAI Aerodrome data
- ↑ "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 3 February 2012.
- ↑ "President inaugurates Jalgaon airport". Newstrackindia.com. 23 March 2012. Archived from the original on 7 ఏప్రిల్ 2014. Retrieved 25 March 2012.