జలౌన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Jalaun జిల్లా

जालौन जिला
Uttar Pradesh లో Jalaun జిల్లా స్థానము
Uttar Pradesh లో Jalaun జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముJhansi
ముఖ్య పట్టణంOrai
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుJalaun
విస్తీర్ణం
 • మొత్తం4,565 కి.మీ2 (1,763 చ. మై)
జనాభా
(2001)
 • మొత్తం14,55,859
 • సాంద్రత320/కి.మీ2 (830/చ. మై.)
జాలస్థలిఅధికారిక జాలస్థలి
Map of Jalaun

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 71 జిల్లాలలో జలౌన్ జిల్లా (హిందీ:) ఒకటి. ఓరై పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. మునుపటి మరాఠీ రాజప్రతినిధి గౌరవార్ధం జిల్లాకు జలౌన్ అని పేరు నిర్ణయించబడింది. జిల్లాలో కల్పి, కోంచ్ మరియు మధొగర్ పట్టణాలు ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

జలౌన్ జిల్లా ఝాంసీ డివిషన్‌లో ఉంది. జిల్లా వైశాల్యం 4565 చ.కి.మీ. 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 16,89,974. జనసంధ్రత చ.కి.మికి 370. జిల్లా పూర్తిగా బుండేల్ ఖండ్ భూభాగంలో ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో యమునా నది ప్రవహిస్తుంది. దక్షిణ సరిహద్దులో బెత్వానది ప్రవహిస్తుంది. పశ్చిమ సరిహద్దులో పహుజ్ నది ప్రవహిస్తుంది. మద్యభాగం వ్యవసాయానికి అనుకూలమైనది. దట్టమైన చెట్ల మద్య అక్కడక్కడా గ్రామాలు కనిపిస్తుంటాయి. దక్షిణ భూభాగంలో విస్తారంగా వ్యవసాయభూములు ఉన్నాయి. జిల్లా మద్యలో ప్రవహిస్తున్న నాన్ నదిలో పలు చిన్న చిన్న నదులు సంగమిస్తున్నాయి.

సరిహద్దులు[మార్చు]

జలౌన్ జిల్లా ఉత్తర సరిహద్దులో ఎతావ జిల్లా మరియు కాన్పూర్ జిల్లా, తూర్పు సరిహద్దులో హిమ్మత్‌పూర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో ఝాన్సీ జిల్లా, పశ్చిమ సరిహద్దులో పహిజ్ నది దాటిన తరువాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బింద్ జిల్లా ఉన్నాయి. జిల్లా 4 సంవత్సరాల కాలం నిరంతర కరువు బాధిత ప్రాంతంగా ఉంది. సరాసరి వర్షపాతం 399 మి.మీ. (మునుపటి సరాసరి వర్షపాతం 800 మి.మీ)

ఆర్ధికం[మార్చు]

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో జలౌన్ జిల్లా ఒకటి అని గుర్తించింది.[1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 36 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,670,718,[2]
ఇది దాదాపు. గునియా - బిస్సౌ దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. ఇడాహో నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 296వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 336 .[2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 14.87%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 885:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 75.16%.[2]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (September 8, 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved September 27, 2011. Cite web requires |website= (help)
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. Cite web requires |website= (help)
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Guinea-Bissau 1,596,677 July 2011 est. Cite web requires |website= (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. Idaho 1,567,582 Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జలౌన్&oldid=2032748" నుండి వెలికితీశారు