జల్గావ్ శాసనసభ నియోజకవర్గం (జామోద్)
స్వరూపం
(జల్గావ్ (జామోద్) శాసనసభ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
| జల్గావ్ (జామోద్) | |
|---|---|
| శాసనసభ నియోజకవర్గం నియోజకవర్గం | |
| జిల్లా | గడ్చిరోలి |
| నియోజకవర్గ విషయాలు | |
| ఏర్పడిన సంవత్సరం | 2009 |
| నియోజకర్గ సంఖ్య | 27 |
| రిజర్వేషన్ | జనరల్ |
| లోక్‌సభ | బుల్దానా |
జల్గావ్ (జామోద్) శాసనసభ నియోజకవర్గం మహారాష్ట్ర రాష్ట్రంలోని 288 నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బుల్ఢానా జిల్లా, బుల్దానా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1] జల్గావ్ నియోజకవర్గం పరిధిలో సంగ్రామ్‌పూర్ తహసీల్, జల్గావ్ (జామోద్) తహసీల్, షెగావ్ తహసీల్‌లో కొంత భాగం, షెగావ్, మనస్‌గావ్ రెవెన్యూ సర్కిల్‌లు, షెగావ్ మున్సిపల్ కౌన్సిల్‌ను కలిగి ఉంది.[2]
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | సభ్యుడు | పార్టీ | |
|---|---|---|---|
2009 వరకు జలంబు శాసనసభ నియోజకవర్గం
| |||
| 2009[3] | సంజయ్ కుటే | భారతీయ జనతా పార్టీ | |
| 2014[4] | |||
| 2019[5] | |||
| 2024[6] | |||
మూలాలు
[మార్చు]- ↑ "District wise List of Assembly and Parliamentary Constituencies". Chief Electoral Officer, Maharashtra website. Archived from the original on 25 February 2009. Retrieved 5 September 2010.
- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 275.
- ↑ "Maharashtra Assembly Election 2009 -Results" (PDF). Chief Electoral Officer, Maharashtra website. Archived from the original (PDF) on 22 November 2009. Retrieved 3 September 2010.
- ↑ India Today (19 October 2014). "Results of Maharashtra Assembly polls 2014" (in ఇంగ్లీష్). Archived from the original on 20 November 2022. Retrieved 20 November 2022.
- ↑ The Indian Express (24 October 2019). "Maharashtra election result 2019: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
- ↑ CNBCTV18 (23 November 2024). "Maharashtra Election 2024: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 24 November 2024. Retrieved 24 November 2024.
{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)