జల్లారం (కమాన్‌పూర్ మండలం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జల్లారం
జల్లారం is located in Telangana
జల్లారం
జల్లారం
భారతదేశంలో తెలంగాణ
జల్లారం is located in India
జల్లారం
జల్లారం
జల్లారం (India)
నిర్దేశాంకాలు: 18°41′15″N 79°32′28″E / 18.68750°N 79.54111°E / 18.68750; 79.54111Coordinates: 18°41′15″N 79°32′28″E / 18.68750°N 79.54111°E / 18.68750; 79.54111
దేశం India
రాష్ట్రంతెలంగాణ
జిల్లాపెద్దపల్లి
విస్తీర్ణం
 • మొత్తం23.63 కి.మీ2 (9.12 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం9,329
 • సాంద్రత390/కి.మీ2 (1,000/చ. మై.)
భాషలు
 • అధికారతెలుగు
కాలమానంUTC+5:30 (IST)

జల్లారం, భారతదేశం, పెద్దపల్లి జిల్లా, కమాన్‌పూర్ మండలంలోని ఒక జనగణన పట్టణం.[1] జల్లారం సెన్సస్ టౌన్ పరిధిలో మొత్తం 2450 ఇళ్ల పరిపాలనను కలిగి ఉంది. వీటికి నీరు, మురుగునీటి వంటి ప్రాథమిక సౌకర్యాలను స్థానిక స్వపరిపాలన సంస్థ అందిస్తుంది. సెన్సస్ టౌన్ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా స్థానిక స్వపరిపాలన సంస్థకు అధికారం ఉంది. [2]2016లో జరిగిన తెలంగాణ జిల్లాల, మండలాలు పునర్య్వస్థీకరణకు ముందు జల్లారం పట్టణం కరీంనగర్ జిల్లాలో ఉండేది.

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం, జల్లార పట్టణంలో మొత్తం 2,450 కుటుంబాలు నివసిస్తున్నాయి. జల్లారం మొత్తం జనాభా 9,329, అందులో 4,809 మంది పురుషులు కాగా,మహిళలు 4,520 మంది ఉన్నారు.జల్లారాం సగటు సెక్స్ నిష్పత్తి 940.[3]

పట్టణ పరిధిలోని మొత్తం జనాబాలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 732, ఇది మొత్తం జనాభాలో 8%గా ఉంది.అందులో 0-6 సంవత్సరాల మధ్య 389 మంది మగ పిల్లలు ఉండగా, ఆడ పిల్లలు 343 మంది ఉన్నారు.2011 జనాభా లెక్కల ప్రకారం జల్లారం పిల్లల సెక్స్ రేషియో 882, ఇది సగటు సెక్స్ రేషియో (940) కన్నా తక్కువ.అక్షరాస్యత 73.6%.పురుషుల అక్షరాస్యత రేటు 80.77%, స్త్రీ అక్షరాస్యత రేటు 66.08%.గా ఉంది

2001 జనాభా లెక్కల ప్రకారం జల్లారం మొత్తం జనాభా 11000, అందులో పురుషులు 52% ఉండగా, స్త్రీలు 48% ఉన్నారు.[4] జల్లారం సరాసరి అక్షరాస్యత రేటు 60%, ఇది జాతీయ అక్షరాస్యత 59.5% కన్నా ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 66% ఉండగా,స్త్రీల అక్షరాస్యత 52 % ఉంది.జల్లారం పటటణ పరిధిలో 6 సంవత్సరాల వయస్సు లోపు జనాభా 11 % మంది ఉన్నారు.[3]

ప్రస్తావనలు[మార్చు]

  1. https://www.censusindia.gov.in/2011census/dchb/2803_PART_B_DCHB_Karimnagar.pdf
  2. https://www.census2011.co.in/data/town/571779-jallaram-andhra-pradesh.html
  3. 3.0 3.1 "Jallaram Population, Caste Data Karimnagar Andhra Pradesh - Census India". www.censusindia.co.in (in ఇంగ్లీష్). Retrieved 2020-10-04.
  4. "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 2004-06-16. Retrieved 2008-11-01.

వెలుపలి లంకెలు[మార్చు]