Jump to content

జస్వీందర్ సింగ్ (రోవర్)

వికీపీడియా నుండి
జస్వీందర్ సింగ్
Personal information
Citizenshipభారతదేశం
Born (1997-08-08) 1997 ఆగస్టు 8 (వయసు: 29)
కలేరా, ధురి బ్లాక్, సంగ్రూర్, పంజాబ్
Height189సెం.మీ.
Weight79కె.జి.
Military career
రాజభక్తి India
సేవలు/శాఖ Indian Army
సేవా కాలం2017–ప్రస్తుతం
ర్యాంకు సుబేదార్
Sport
Countryభారతదేశం
Sportరోయింగ్
Weight classహెవీ వెయిట్
Eventస్వీప్ (బౌ)
Medal record
పురుషుల రోయింగ్
Representing భారతదేశం
ఆసియా క్రీడలు
Silver medal – second place2022 హాంగ్‌జౌపురుషుల జట్టు
Bronze medal – third place2022 హాంగ్‌జౌకాక్స్‌లెస్ ఫోర్
ఆసియా రోయింగ్ ఛాంపియన్షిప్స్
Bronze medal – third place2022 రయాంగ్కాక్స్‌లెస్ ఫోర్
భారత జాతీయ క్రీడలు
Gold medal – first place2022 గుజరాత్కాక్స్‌లెస్ ఫోర్
Gold medal – first place2023 గోవాకాక్స్‌లెస్ ఫోర్
భారత జాతీయ ఛాంపియన్షిప్స్
Gold medal – first place2022 పూణేపురుషుల జట్టు
Gold medal – first place2023 పూణేకాక్స్‌లెస్ ఫోర్
Gold medal – first place2023 పూణేపురుషుల జట్టు
Gold medal – first place2024 పూణేకాక్స్‌లెస్ ఫోర్
ఓపెన్ స్ప్రింట్ నేషనల్ రోయింగ్ ఛాంపియన్షిప్స్
Silver medal – second place2023 పూణేకాక్స్‌లెస్ ఫోర్
Gold medal – first place2024 పూణేకాక్స్‌లెస్ ఫోర్

 

జస్వీందర్ సింగ్ (జననం 8 ఆగస్టు 1997) పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఒక భారతీయ రోవర్. చైనా హాంగ్జౌ లోజరిగిన 2022 ఆసియా క్రీడలకు భారత రోయింగ్ జట్టులో ఎంపికయ్యాడు, అక్కడ ఇతడు పురుషుల జట్టులో రజత పతకాన్ని, పురుషుల కాక్స్‌లెస్ ఫోర్ ఈవెంటులో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.[1][2][3][4]

ప్రారంభ జీవితం

[మార్చు]
సింగ్ పంజాబ్ రాష్ట్రం సంగ్రూర్ ధురి బ్లాక్‌లోని కలేరా గ్రామంలో ఒక రైతు కుటుంబంలో జన్మించాడు.ఇతడు తన కుటుంబాన్ని పోషించడానికి 2017లో  భారత సైన్యంలో సిపాయిగా చేరాడు.[1]

సైనిక వృత్తి

[మార్చు]
ముద్ర హోదా భాగం హోదా లభించిన తేదీ
హవాల్దార్ భారత సైన్యం 1/జూలై/2023
సుబేదార్ భారత సైన్యం 01/ఫిబ్రవరి/2024

మూలాలు

[మార్చు]
  1. 1 2 Khanna, Bharat (25 September 2023). "Farming Gave Me Strength: Pb's Rowing Silver-winner — Chandigarh News". The Times of India. Retrieved 25 September 2023.
  2. "Asian Games: Indian rowers win bronze in Men's Four event". The Times of India. 25 September 2023. Retrieved 25 September 2023.
  3. "Hangzhou Asian Games Indian rowers clinch silver medal in Men's Coxed Eight Team event". The Hindu. 24 September 2023. Retrieved 25 September 2023.
  4. "Congratulations to Indian rowing team player Jaswinder Singh who won a silver medal in the Asian Games Pipa News". PiPa News. 25 September 2023. Retrieved 25 September 2023.