జహాఁ ఆరా
Jump to navigation
Jump to search
జహాఁ ఆరా బేగం సాహిబా | |
---|---|
మొఘల్ సామ్రాజ్యపు షాహ్ జాది | |
జననం | 2 ఏప్రిల్ 1614 |
మరణం | 16 సెప్టెంబరు 1681 |
Burial | |
House | మొఘల్ సామ్రాజ్యం |
తండ్రి | షాజహాన్ |
తల్లి | ముంతాజ్ మహల్ (అర్జుమంద్ బాను బేగం) |
మతం | ఇస్లాం |
షాహ్ జాదీ (సామ్రాజ్యపు యువరాణి) జహాఁ ఆరా బేగం సాహిబా (ఉర్దూ : شاهزادی جہاں آرا بیگم صاحب}) (ఏప్రిల్ 2, 1614 – సెప్టెంబర్ 16, 1681) షాజహాన్, ముంతాజ్ మహల్ మొదటి కూతురు.[1] మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు యొక్క పెద్ద అక్క. ఈమె ఆకాలపు సూఫీలలో ప్రముఖురాలు.
ఖననం (సమాధి)
[మార్చు]మరణము తరువాత ఔరంగజేబు ఈమెకు "సాహిబా అజ్-జమాని" (యుగపు షాహ్ జాదీ) అనే బిరుదును ప్రకటించాడు.[2] ఈమెను ఢిల్లీ లోని నిజాముద్దీన్ దర్గా కాంప్లెక్స్ లో ఖననం చేశారు. ఈమె సమాధిపై క్రింది వాక్యాలు లిఖించబడి వున్నాయి :
అల్లాహ్ జీవించి వున్న వాడు, ఎల్లప్పుడూ ఉంటాడు.
నా సమాధిని ఎవరూ దేనితోనైనా కప్పకండి, పచ్చిక తప్ప.
పేదవారికి ఈ పచ్చికే గొప్ప సమాధి.
సీదాసాదా యువరాణి జహానారా అమరురాలైనది.
ఖ్వాజా నిజాముద్దీన్ చిష్తీ శిష్యురాలు,
చక్రవర్తి షాజహాన్ కుమార్తె,
అల్లాహ్ ఈమెపై తన కరుణను ప్రసాదించనీ.
1092 [1681 AD]
మీడియాలో
[మార్చు]- జహాఁ ఆరా (సినిమా) - 1964 లో వినోద్ కుమార్ దర్శకత్వంలోని హిందీ సినిమా. మాలా సిన్హా, భరత్ భూషణ్ నటించారు.
నోట్స్
[మార్చు]సాహిత్యం
[మార్చు]- Eraly, Abraham (2004). The Mughal Throne (paperback) (First ed.). London: Phoenix. pp. 555 pages. ISBN 978-0-7538-1758-2.
- Preston, Diana & Michael (2007). A Teardrop on the Cheek of Time (Hardback) (First ed.). London: Doubleday. pp. 354 pages. ISBN 978-0-385-60947-0.
- Lasky, Kathryn (2002). The Royal Diaries: Jahanara, Princess Of Princesses (Hardback) (First ed.). New York: Scholastic Corporation. pp. 186 pages. ISBN 978-0439223508.