జహీర్ ఖాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జహీర్ ఖాన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1978-10-07) 1978 అక్టోబరు 7 (వయసు 45)
శ్రీరాంపూర్, అహ్మద్ నగర్ జిల్లా, మహారాష్ట్ర, ఇండియా
మారుపేరుజాక్, జిప్పి, జక్కి[1]
బ్యాటింగుకుడి చేతివాటం
బౌలింగుఎడమ చేతివాటం ఫాస్ట్ మీడియం
పాత్రబౌలరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 231)2000 నవంబరు 10 - బంగ్లాదేశ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 133)2000 అక్టోబరు 3 - Kenya తో
చివరి వన్‌డే2012 ఆగస్టు 4 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.34
తొలి T20I (క్యాప్ 1)2006 డిసెంబరు 1 - దక్షిణాఫ్రికా తో
చివరి T20I2012 అక్టోబరు 2 - పాకిస్తాన్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1999/00–2005/06బరోడా
2004Surrey
2006Worcestershire
2006-presentముంబై
2008, 2011–presentBangalore Royal Challengers
2009–2010ముంబై ఇండియన్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు ఫస్ట్ లిస్ట్ ఎ
మ్యాచ్‌లు 89 200 164 253
చేసిన పరుగులు 1,146 792 2,361 1047
బ్యాటింగు సగటు 11.81 12.00 13.49 12.17
100లు/50లు 0/3 0/0 0/5 0/0
అత్యుత్తమ స్కోరు 75 34* 75 43
వేసిన బంతులు 17,612 10,097 32,902 12,745
వికెట్లు 300 282 653 357
బౌలింగు సగటు 32.29 29.43 27.55 29.07
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 10 1 34 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 1 0 8 0
అత్యుత్తమ బౌలింగు 7/87 5/42 9/138 5/42
క్యాచ్‌లు/స్టంపింగులు 19/– 43/– 46/– 57/–
మూలం: ESPNCricinfo, 2013 డిసెంబరు 22

జహీర్ ఖాన్ ఒక భారతీయ క్రికెట్ ఆటగాడు.టెస్టు క్రికెట్ లో 300 వికెట్లు తీసి ఆ ఘనత సాధించిన నాలుగో భారతీయుడిగా చరిత్ర పుటల్లో నిలిచాడు. 2013 లో జొహాన్నెస్బెర్గ్ లో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు పడగొట్టిన జహీర్, రెండో ఇన్నింగ్స్ లో జాక్వెస్ కలిస్ను ఔట్ చేసి 300వ వికెట్ సాధించాడు. కలిస్ లాంటి స్టార్ బ్యాట్స్ మన్ ను ఔట్ చేయడం ద్వారా ఈ ఘనతను అనుభవించాడు.

జహీర్ వేసిన ఇన్ సైడ్ ఎడ్జ్ బాల్ ను జడ్జి చేయడంలో పొరబడిన కలిస్, వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. దీంతో జహీర్ ఖాన్ విజయం సాధించాడు. ఇప్పటివరకు భారతీయ బౌలర్లలో అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), హర్భజన్ సింగ్ (413) మాత్రమే 300 వికెట్లు సాధించిన ఘనత పొందగా ఇప్పుడు జహీర్ ఖాన్ కూడా వారి సరసన చేరినట్లయింది. అయితే ఫాస్ట్ బౌలర్లను మాత్రమే చూసుకుంటే కేవలం కపిల్ దేవ్, తర్వాత జహీర్ ఖాన్ మాత్రమే 300 వికెట్లు దాటారు. మిగిలిన ఇద్దరూ స్పిన్నర్లు కావడం విశేషం.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

జహీర్ ఖాన్‌ వివాహం 2017 నవంబరు 23న సినిమా నటి, హాకీ క్రీడాకారిణి కూడా అయిన సాగరిక ఘాట్గేతో జరిగింది.[2][3]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. [1] Cricinfo Magazine
  2. "Zaheer Khan announces engagement with actress Sagarika Ghatge". The Indian Express. Retrieved ఏప్రిల్ 24 2017. {{cite news}}: Check date values in: |access-date= (help)
  3. "Sagarika Ghatge marries Zaheer Khan". The Indian Express. Retrieved నవంబరు 23 2017. {{cite news}}: Check date values in: |access-date= (help)