జాంగ్‌పురా శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాంగ్‌పురా
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంఢిల్లీ
జిల్లాసౌత్ ఈస్ట్ ఢిల్లీ
నియోజకవర్గం సంఖ్య41
రిజర్వేషన్జనరల్
లోక్‌సభ నియోజకవర్గంఈస్ట్ ఢిల్లీ

జాంగ్‌పురా శాసనసభ నియోజకవర్గం ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం లోని ఢిల్లీ శాసనసభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సౌత్ ఈస్ట్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

ఎన్నికల సభ్యుడు పార్టీ
1993[1] జగ్ ప్రవేశ్ చంద్ర కాంగ్రెస్
1998[2] తర్విందర్ సింగ్ మార్వా
2003
2008
2013[3] మణిందర్ సింగ్ ధీర్ ఆప్
2015[4] ప్రవీణ్ కుమార్
2020 [5]

మూలాలు[మార్చు]

  1. 1993 Election Commission of India
  2. 1998 Election Commission of India
  3. 2013 Election Commission of India Archived 2013-12-28 at the Wayback Machine
  4. Elections in India. "Delhi Assembly Election 2015 - State Wise and Party Wise Results". Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.
  5. The Indian Express (11 February 2020). "Delhi election result 2020: Full list of winners constituency wise" (in ఇంగ్లీష్). Archived from the original on 25 December 2022. Retrieved 25 December 2022.