జాకీర్ ఇక్బాల్
| జాకీర్ ఇక్బాల్ | |
|---|---|
2019లో జాకీర్ ఇక్బాల్ | |
| జననం | జహీర్ ఇక్బాల్ రతన్సి 1988 డిసెంబరు 10[1] ముంబై, మహారాష్ట్ర, భారతదేశం |
| వృత్తి | నటుడు |
| క్రియాశీలక సంవత్సరాలు | 2019–ప్రస్తుతం |
| భార్య / భర్త | |
జాకీర్ ఇక్బాల్ రతన్సి (జననం 1988 డిసెంబరు 10), ప్రధానంగా హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటుడు. ఆయన రొమాంటిక్ డ్రామా నోట్‌బుక్ (2019)తో తన నటనా రంగ ప్రవేశం చేసాడు. అప్పటి నుండి ఆయన డబుల్ ఎక్స్ఎల్ (2022) అనే హాస్య చిత్రంలో నటించాడు.[2]
ప్రారంభ జీవితం
[మార్చు]జాకీర్ ఇక్బాల్ 1988 డిసెంబరు 10న జన్మించాడు.[1] గుజరాతీ కుటుంబంలో జన్మించిన ఆయన తండ్రి ఇక్బాల్ రతన్సి ఒక ఆభరణాల వ్యాపారి కాగా, ఆయన సోదరి సనమ్ రతన్సి ఒక ప్రముఖ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్. ఆయన బొంబాయి స్కాటిష్ స్కూల్ నుండి పాఠశాల విద్యను పూర్తి చేసాడు.[3]
కెరీర్
[మార్చు]బాలీవుడ్ ఐకాన్ సల్మాన్ ఖాన్ సలహా మేరకు, ఇక్బాల్ 2019లో ప్రనూతన్ బహల్ సరసన నోట్‌బుక్ చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసాడు, ఇందులో ఆయన మాజీ ఆర్మీ అధికారి, కాశ్మీరీ ఉపాధ్యాయుడు కబీర్ కౌల్ పాత్రను పోషించాడు.[4][5][6][7][8]
ఆయన తదుపరి 2022 చిత్రం డబుల్ ఎక్స్ఎల్ లో సోనాక్షి సిన్హా సరసన లండన్ కు చెందిన లైన్ నిర్మాత జోరావర్ రహ్మానీగా నటించాడు.[9] ఈ చిత్రం ప్రతికూల సమీక్షలను అందుకుంది.[10]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ఆయన 2017లో సోనాక్షి సిన్హాతో డేటింగ్ ప్రారంభించాడు. వారు 2022లో డబుల్ ఎక్స్ఎల్ చిత్రంలో కలిసి నటించారు.[11][12] ఆయన 2024 జూన్ 23న ప్రత్యేక వివాహ చట్టం క్రింద ఒక వేడుకలో ఆమెను వివాహం చేసుకున్నాడు.[13][14][15][16]
ఫిల్మోగ్రఫీ
[మార్చు]సినిమాలు
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | పాత్ర | గమనిక | మూలం |
|---|---|---|---|---|
| 2019 | నోట్‌బుక్ | కబీర్ కౌల్ | ||
| 2022 | డబుల్ ఎక్స్ఎల్ | జోరావర్ రెహ్మానీ | [17] | |
| 2024 | రుస్లాన్ | రాహిల్ |
వీడియో
[మార్చు]| సంవత్సరం | శీర్షిక | గాయకులు | మూలం |
|---|---|---|---|
| 2022 | "బ్లాక్ బస్టర్" | అమ్మీ విర్క్, అసీస్ కౌర్ | [18] |
మూలాలు
[మార్చు]- 1 2 "Sonakshi Sinha wishes 'personal psycho' Zaheer Iqbal on birthday with cute video". India Today. 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ "Notebook trailer: Zaheer Iqbal, Pranutan Bahl fall in love without ever seeing each other in this Salman Khan production". Hindustan Times. 22 February 2019. Retrieved 22 February 2019.
- ↑ "Who is Zaheer Iqbal? Know all about the Notebook actor". India Today. 11 June 2024. Retrieved 14 June 2024.
- ↑ "Notebook 2019 Full Movie". Amazon Prime Video. June 2019. Retrieved 1 July 2019.
- ↑ "Zaheer Iqbal Age, Wife, Education, Biography". Pakfed. 10 August 2024. Retrieved 14 August 2024.
- ↑ Hungama, Bollywood (28 March 2019). "Notebook Movie Review: The boasts of exemplary performances and is beautifully shot". Bollywood Hungama. Retrieved 30 March 2019.
- ↑ Thakur, Charu (29 March 2019). "Notebook Movie Review: Salman Khan launches Zaheer Iqbal and Pranutan Bahl in a stunning romance". India Today. Retrieved 30 March 2019.
- ↑ "Zaheer Iqbal and Pranutan Bahl's Notebook Box Office Collection". Bollywood Hungama. 29 March 2019. Retrieved 21 April 2019.
- ↑ Ramnath, Nandini (4 November 2022). "'Double XL' review: A baggy self-empowerment yarn". Scroll.in. Retrieved 28 January 2023.
- ↑ "Double XL movie review: Another social comedy that misses the bus". The New Indian Express. 9 November 2022. Retrieved 29 November 2022.
- ↑ "Sonakshi Sinha poses with boyfriend Zaheer Iqbal, blushes as paps ask 'Shaadi Kab Hai'; Watch". News18 India (in ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
- ↑ "Did Arpita Khan just confirm Sonakshi Sinha and Zaheer Iqbal's relationship? - Deets inside". Times of India (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
- ↑ "Sonakshi Sinha and Zaheer Iqbal share first pics and love story after marriage: 'On this day 7 years back…'". Hindustan Times. 24 June 2024.
- ↑ "Sonakshi Sinha poses with boyfriend Zaheer Iqbal, blushes as paps ask 'Shaadi Kab Hai'; Watch". News18 India (in ఇంగ్లీష్). Retrieved 14 June 2023.
- ↑ "Did Arpita Khan just confirm Sonakshi Sinha and Zaheer Iqbal's relationship? - Deets inside". Times of India (in ఇంగ్లీష్). Retrieved 26 April 2023.
- ↑ "Sonakshi Sinha-Zaheer Iqbal Wedding: The One With Shatrughan Sinha And The Ladkiwale". NDTV.com. Retrieved 2024-06-23.
- ↑ "Zaheer Iqbal on Double XL: I think this film reflects Sonakshi and Huma's personal journeys". Firstpost. Retrieved 31 October 2022.
- ↑ "'Blockbuster' song out: Electric chemistry between Sonakshi Sinha and Zaheer Iqbal is refreshing". Bollywood Hungama (in ఇంగ్లీష్). 23 September 2022. Retrieved 2 November 2022.