జాకీర్ హుస్సేన్ ఖాన్
స్వరూపం
| జాకీర్ హుస్సేన్ ఖాన్ | |||
| పదవీ కాలం 2010 – 2015 | |||
| ముందు | విజయ్ కుమార్ మండల్ | ||
|---|---|---|---|
| తరువాత | అవిదుర్ రెహమాన్ | ||
| నియోజకవర్గం | అరారియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | |||
| ఇతర రాజకీయ పార్టీలు | లోక్ జనశక్తి పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
జాకీర్ హుస్సేన్ ఖాన్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2010 బీహార్ శాసనసభ ఎన్నికలలో అరారియా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]
రాజకీయ జీవితం
[మార్చు]జాకీర్ హుస్సేన్ ఖాన్ లోక్ జనశక్తి పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2010 బీహార్ శాసనసభ ఎన్నికలలో అరారియా శాసనసభ నియోజకవర్గం నుండి ఎల్‌జేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నారాయణ్ కుమార్ ఝాపై 18,061 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2] ఆయన 49,532 ఓట్లతో విజేతగా నిలవగా, నారాయణ్ కుమార్ ఝా 31,471 రెండోస్థానంలో నిలిచాడు.[3]
జాకీర్ హుస్సేన్ ఖాన్ 2014 ఫిబ్రవరి 26న లోక్ జనశక్తి పార్టీకి రాజీనామా చేసి,[4] అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
- ↑ "Bihar Election 2025: Did AIMIM split Muslim votes in Araria? Congress trailing JD(U) by over 7,000 votes" (in ఇంగ్లీష్). DNA India. 14 November 2025. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.
- ↑ "Araria Assembly Constituency Election Result". Result University. 7 January 2026. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.
- ↑ "Lone MLA quits LJP over possible tie-up with BJP". The Economic Times. 26 February 2014. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.
- ↑ "कांग्रेस के जिलाध्यक्ष बने पूर्व विधायक जाकिर हुसैन खान". Live Hindustan. 25 May 2023. Archived from the original on 7 January 2026. Retrieved 7 January 2026.