జాక్
స్వరూపం
జాక్ | |
---|---|
![]() | |
దర్శకత్వం | భాస్కర్ |
రచన | భాస్కర్ |
నిర్మాత | |
తారాగణం | |
ఛాయాగ్రహణం | విజయ్ కే చక్రవర్తి |
కూర్పు | నవీన్ నూలి |
సంగీతం | |
నిర్మాణ సంస్థ |
|
విడుదల తేదీs | 10 April 2025(థియేటర్) 8 May 2024 ( నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జాక్ 2025లో తెలుగులో విడుదలైన సినిమా. బి .బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించాడు. సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను ఫిబ్రవరి 7న విడుదల చేయగా, ట్రైలర్‌ను ఏప్రిల్ 3న విడుదల చేసి,[1] సినిమాను ఏప్రిల్ 10న విడుదల చేశారు.[2]
జాక్ సినిమా మే 8 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- సిద్దూ జొన్నలగడ్డ[4]
- వైష్ణవి చైతన్య[5][6]
- ప్రకాష్ రాజ్
- నరేష్
- బ్రహ్మాజీ
- రవి వర్మ
- అలీ రెజా
- రాహుల్ దేవ్
- సంజయ్ స్వరూప్
- సుబ్బరాజు
- షబీర్ కల్లారక్కల్
- నడింపల్లి శ్రీయన్ రావు
- బిందు చంద్రమౌళి
- ఐమాక్స్ వెంకట్
- పుష్కర్
పాటలు
[మార్చు]సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "పాబ్లో నెరుడా[7]" | వనమాలి | అచ్చు రాజమణి | బెన్నీ దయాల్ | 4:44 |
2. | "భాగ్యనగరం అంతా[8]" | సనారే | సురేష్ బొబ్బిలి | జావేద్ అలీ, అమల చేబోలు | 3:27 |
మూలాలు
[మార్చు]- ↑ "సిద్ధూ జొన్నలగడ్డ 'జాక్' ట్రైలర్.. బొమ్మరిల్లు భాస్కర్ హై ఓల్టేజ్ యాక్షన్". V6 Velugu. 3 April 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "'జాక్' మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్... 2025 సమ్మర్ స్టార్టింగ్‌లో సిద్ధూ జొన్నలగడ్డ సినిమా". ABP Desham. 18 December 2024. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "అఫీషియల్.. ఓటీటీలోకి జాక్.. సిద్దూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్యల మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?". TV9 Telugu. 5 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
- ↑ "'జాక్'గా వస్తున్న సిద్ధు జొన్నలగడ్డ!". NTV Telugu. 7 February 2024. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "'జాక్' మూవీ నుండి స్పెషల్ సర్‌ప్రైజ్ రివీల్.. వైష్ణవి బంఫర్ ఆఫర్ కొట్టేసిందిగా.!". BigTvLive. 20 March 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "'జాక్' నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్". Telugu Prabha. 4 January 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "జాక్ - కొంచెం క్రాక్ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. సాంగ్ అదిరిపోయిందిగా." TV9 Telugu. 7 March 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య 'జాక్' సినిమా నుంచి.. ముద్దు సాంగ్ రిలీజ్." 10TV Telugu. 20 March 2025. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.