జాక్ హాబ్స్
Jump to navigation
Jump to search
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | జాన్ బెర్రీ హాబ్స్ | |||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | కేంబ్రిడ్జి, ఇంగ్లాండ్ | 1882 డిసెంబరు 16|||||||||||||||||||||||||||||||||||||||
మరణించిన తేదీ | 1963 డిసెంబరు 21 హావ్, ఈస్ట్ సస్సెక్స్, ఇంగ్లాండ్ | (వయసు 81)|||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | ది మాస్టర్ | |||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడి చేతి | |||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | రైట్ -ఆర్మ్ మీడియం ఫాస్ట్ బౌలింగ్ | |||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ | |||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 157) | 1908 జనవరి 1 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1930 ఆగస్టు 16 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||
1905–1934 | సర్రే కౌంటీ క్రికెట్ క్లబ్[1] | |||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2017 మార్చి 10 |
జాక్ హాబ్స్ ఆస్ట్రేలియా దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు. ఆయన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో మొత్తం 826 మ్యాచులు ఆడి 197 సెంచరీలతో 61,237 పరుగులు చేసి ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచాడు.[2] జాక్ హాబ్స్ ఇంగ్లండ్ తరపున 1908 నుండి 1930 మధ్య 22 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ ఆడి 61 టెస్టుల్లో 5410 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. ఆయన యాషెస్ సిరీస్‌లో భాగంగా మెల్‌బోర్న్ వేదికగా జరిగిన చివరి టెస్టులో ఒక ఇన్నింగ్స్‌లో 142 పరుగులు చేసి అత్యంత లేటు వయసులో (46 ఏళ్ల 82 రోజులు) టెస్టు సెంచరీ సాధించిన ఆటగాడిగా తొలి స్థానంలో నిలిచాడు.[3] ఆయన 1935లో మై లైఫ్ స్టోరీ పేరుతో ఆటోబయోగ్రఫీ రాసుకున్నాడు. జాక్ హాబ్స్ 1882 డిసెంబరు 16న జన్మించి 1963లో మరణించాడు.
మూలాలు
[మార్చు]- ↑ CricketMash (ఆగస్టు 9 2020). "Surrey play benefit match of Jack Hobbs at Lord's because The Oval is teeming with soldiers". Archived from the original on మార్చి 22 2022. Retrieved మార్చి 22 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help) - ↑ Wisden Records (మార్చి 22 2022). "Most Runs in First-Class matches". Archived from the original on మార్చి 22 2022. Retrieved మార్చి 22 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help) - ↑ Sakshi (మార్చి 16 2022). "46 ఏళ్ల వయసులో సెంచరీ.. ముద్దుల్లో ముంచిన ఫేమస్ హీరోయిన్". Archived from the original on మార్చి 22 2022. Retrieved మార్చి 22 2022.
{{cite news}}
: Check date values in:|accessdate=
,|date=
, and|archivedate=
(help)