జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
కాల మండలంభారత ప్రామాణిక కాలమానం మార్చు
అక్షాంశ రేఖాంశాలు20°49′53″N 86°19′44″E మార్చు
పటం

జాజ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, ఒడిశా రాష్ట్రంలోని 21 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.[1] ఈ నియోజకవర్గం జాజ్‌పూర్ జిల్లా పరిధిలో 07 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[2]

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు[మార్చు]

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
48 బింజర్‌పూర్ ఎస్సీ జాజ్‌పూర్
49 బారి జనరల్ జాజ్‌పూర్
50 బరచానా జనరల్ జాజ్‌పూర్
51 ధర్మశాల జనరల్ జాజ్‌పూర్
52 జాజ్‌పూర్ జనరల్ జాజ్‌పూర్
53 కొరేయ్ జనరల్ జాజ్‌పూర్
54 సుకింద జనరల్ జాజ్‌పూర్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు[మార్చు]

  • 2019: శర్మిష్ట సేథి, బీజేడీ [3]
  • 2014: రీటా తారాయ్, బీజేడీ
  • 2009: మోహన్ జెనా, బీజేడీ
  • 2004: మోహన్ జెనా, బీజేడీ
  • 1999: జగన్నాథ్ మల్లిక్, బీజేడీ
  • 1998: రామ చంద్ర మల్లిక్, కాంగ్రెస్
  • 1996: అంచల్ దాస్, జనతాదళ్
  • 1991: అనాది చరణ్ దాస్, జనతాదళ్
  • 1989: అనాది చరణ్ దాస్, జనతాదళ్
  • 1984: అనంత ప్రసాద్ సేథి, కాంగ్రెస్
  • 1980: అనాది చరణ్ దాస్
  • 1977: రామ చంద్ర మల్లిక్, కాంగ్రెస్
  • 1971: అనాది చరణ్ దాస్
  • 1967: బైధర్ బెహరా, PSP
  • 1962: రామ చంద్ర మల్లిక్, కాంగ్రెస్
  • 1957: నియోజకవర్గం లేదు
  • 1952: లక్ష్మీ ధర్ జెనా, GP
  • 1952: భుబానంద దాస్, కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. DNA India (2019). "Jajpur Lok Sabha constituency: Candidates for 2019 LS poll, past results, all updates" (in ఇంగ్లీష్). Retrieved 8 October 2022. {{cite news}}: |archive-date= requires |archive-url= (help)
  2. "Assembly Constituencies - Corresponding Districts and Parliamentary Constituencies of Orissa" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 2005-11-08. Retrieved 2008-09-20.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.