Jump to content

జాట్

వికీపీడియా నుండి
జాట్
దర్శకత్వంగోపీచంద్ మలినేని
స్క్రీన్ ప్లేగోపీచంద్ మలినేని
శ్రీనివాస్ గవిరెడ్డి
కథగోపీచంద్ మలినేని
మాటలు
  • సాయి మాధవ్ బుర్రా
  • సౌరభ్ గుప్తా
నిర్మాతనవీన్ యెర్నేని
రవిశంకర్ యలమంచిలి
టి.జి.విశ్వ ప్రసాద్
వివేక్ కూచిబొట్ల
తారాగణం
ఛాయాగ్రహణంరిషి పంజాబీ
కూర్పునవీన్ నూలి
సంగీతంథమన్ ఎస్
నిర్మాణ
సంస్థ
  • మైత్రి మూవీ మేకర్స్
    • పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
పంపిణీదార్లుఏఏ ఫిల్మ్స్
యష్ రాజ్ ఫిల్మ్స్
విడుదల తేదీ
10 ఏప్రిల్ 2025 (2025-04-10)(థియేటర్)
దేశంభారతదేశం
భాషహిందీ
బడ్జెట్₹100 కోట్లు[1][2][3]

జాట్ 2025లో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, టి.జి.విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మించిన ఈ సినిమాకు గోపీచంద్ మలినేని[4] దర్శకత్వం వహించగా సన్నీ డియోల్, రెజీనా కాసాండ్రా, రణదీప్ హూడా, ఆయేషా ఖాన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మార్చి 24న విడుదల చేశారు.[5]

ఈ సినిమాను ఏప్రిల్ 10న హిందీ, మలయాళం, తెలుగు, కన్నడ, తమిళ భాషలలో విడుదల చేశారు.[6] జాట్ సినిమా జూన్ 5 నుండి నెట్​ఫ్లిక్స్​ ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[7]

నటీనటులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Sunny Deol set out to destroy Ranatunga's Lanka, how many crores did Jaat cost to make?". NDTV. 2025-03-24. Retrieved 2025-03-25.
  2. "'Jaat' Sunny Deol to defeat 6 villians, 29 years ago he killed 7 brothers in blockbuster 'Ghatak'". Tv9hindi. 2025-03-07. Retrieved 2025-03-24.
  3. "Sunny Deol 's Jaat check Budget, Cast and Story". Hindi Webdunia. 2025-03-11. Retrieved 2025-03-24.
  4. "స‌న్నీ డియోల్‌తో 'జాట్' అంటూ వ‌స్తున్న గోపిచంద్ మ‌లినేని.. ఫ‌స్ట్ లుక్ రిలీజ్". NT News. 19 October 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  5. "ఈ లంకలోకి అడుగు పెట్టాలంటే దేవుడు కూడా." Chitrajyothy. 24 March 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  6. "సన్నీడియోల్‌ జాట్ థియేటర్లలోకి వచ్చే టైం ఫిక్స్‌.. ఎన్ని భాషల్లోనో తెలుసా..?". 24 January 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  7. "ఈ వారం ఓటీటీలో అలరించే చిత్రాలు.. వెబ్‌సిరీస్‌లివే". Eenadu. 7 June 2025. Archived from the original on 7 June 2025. Retrieved 7 June 2025.
  8. "రెజీనా కసాండ్రా బర్త్‌ డే స్పెషల్‌.. సన్నీడియోల్‌ టీం జాట్‌ లుక్‌ వైరల్". NT News. 13 December 2024. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  9. 9.0 9.1 9.2 9.3 9.4 9.5 9.6 "Jaat: Saiyami Kher, Ayesha Khan & 7 other actresses join hands with Sunny Deol" (in ఇంగ్లీష్). Mid-day. 9 February 2025. Archived from the original on 25 March 2025. Retrieved 25 March 2025.
  10. "హిందీ చిత్రంలో ప్రత్యేక గీతం". Eenadu. 27 March 2025. Archived from the original on 27 March 2025. Retrieved 27 March 2025.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=జాట్&oldid=4654720" నుండి వెలికితీశారు