జాతస్య మరణం ధ్రువం
స్వరూపం
| జాతస్య మరణం ధ్రువం | |
|---|---|
| దర్శకత్వం | శ్రావణ్ జొన్నాడ |
| రచన | సురక్ష్ |
| నిర్మాత | మల్కాపురం శివకుమార్ |
| తారాగణం | |
| ఛాయాగ్రహణం | అర్జున్ రాజా |
| కూర్పు | విప్లవ్ నైషదం |
| సంగీతం | జిబ్రాన్ రాజ్ ఆశూ |
నిర్మాణ సంస్థ | సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా |
| దేశం | భారతదేశం |
| భాష | |
జాతస్య మరణం ధ్రువం భారతీయ తెలుగు-భాష సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా. సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా బ్యానర్‌పై మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ సినిమాకు శ్రవణ్ జొన్నాడ దర్శకత్వం వహించాడు.[1] జె. డి. చక్రవర్తి, నరేశ్ ఆగస్త్య, సీరత్ కపూర్, షీనా చోహన్, ప్రీతి ఝంగియాని ప్రధాన పాత్రల్లో నటించారు.[2][3][4]
నటీనటులు
[మార్చు]- జె. డి. చక్రవర్తి[5]
- నరేశ్ ఆగస్త్య[6]
- సీరత్ కపూర్[7]
- షీనా చోహన్[2][8]
- ప్రీతి ఝంగియాని
- రాజేష్ శర్మ
- హితేన్ తేజ్వానీ
- తనికెళ్ళ భరణి
- తులసి
- ప్రభాకర్ పొడకండ్ల
- లావణ్య సాహుకర
- మస్త్ అలీ
- తాగుబోతు రమేశ్
- జెమిని సురేష్
మూలాలు
[మార్చు]- ↑ "జాతస్య మరణం ధ్రువం". NT News. 6 September 2025. Archived from the original on 10 October 2025. Retrieved 17 January 2026.
- ↑ 2.0 2.1 "Jhatasya Maranam Dhruvam Movie Details". The Times of India. Retrieved 10 October 2025.
- ↑ "జేడీ చక్రవర్తి 'జాతస్య మరణం ధ్రువం' టైటిల్ గ్లింప్స్". Eenadu. 12 January 2025. Archived from the original on 12 January 2025. Retrieved 17 January 2026.
- ↑ "పుట్టిన వారికి మరణం తప్పదు". Chitrajyothy. 3 January 2025. Archived from the original on 17 January 2026. Retrieved 17 January 2026.
- ↑ "మా సినిమా ఆ కోవకి చెందుతుంది : జేడీ చక్రవర్తి". Sakshi. 6 September 2025. Archived from the original on 17 January 2026. Retrieved 17 January 2026.
- ↑ "'Jatasya Maranam Dhruvam' team unveils first look" (in ఇంగ్లీష్). 3 January 2025. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "Surrel and Unforgettable: Seerat Kapoor On Working With JD In Jatasya Maranam Dhruvam" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 24 April 2025. Archived from the original on 17 January 2026. Retrieved 17 January 2026.
- ↑ "Seerat Kapoor on working with JD in Jatasya Maranam Dhruvam". Deccan Chronicle. 24 April 2025. Retrieved 22 September 2025.