జాతీయ క్రీడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సాధారణంగా ఒక దేశంలో ప్రజలు ఆడుకునే ఆటల్లో ప్రధానమైన ఆటని ఆ దేశ జాతీయక్రీడగా ప్రభుత్వాలు నిర్ణయిస్తాయి. ఈ క్రీడ దేశం యొక్క సంస్కృతిలో అంతర్భాగంగా ఉంటుంది. ఉదాహరణకి భారతదేశ జాతీయక్రీడ హాకీ, అమెరికా జాతీయ క్రీడ బేస్ బాల్, కెనడా జాతీయ క్రీడ ఐస్ హాకీ .