జాతీయ పొదుపు పత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Both sides of 1953 50R Post Office National Savings Certificate.

జాతీయ పొదుపు పత్రాలనే నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అని కూడా అంటారు. ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80C కింద గుర్తింపబడిన పొదుపు మార్గాలలో జాతీయ పొదుపు పత్రాల కొనుగోలు కూడా ఉంది. కనిష్ఠ కొనుగోలు రూ. 100/-, గరిష్ఠ కొనుగోలుకు పరిమితి లేదు. రూ.1,00,000 వరకు 80C ఆదాయ పన్ను మినహాయింపు. మెచ్యూరిటీ 5 సంవత్సారాలు లేదా 10 సంవత్సరాలు. వీటిని దగ్గరలోని పోస్ట్ ఆఫీసు నుండి కొనుగోలు చేయవచ్చు. వీటిపై వచ్చే వడ్డీకి ఎటువంటి పన్ను మినహాయింపు లేదు. కానీ వడ్డీని తిరిగి వాటిలోనే పెట్టుబడి పెట్టినట్లయితే లక్ష రూపాయల మినహాయింపులో అది కూడా చేరుతుంది.[1][2][3]

మూలాలు[మార్చు]

  1. ":: National Savings Institute ::". National Savings Institute. 2005. Archived from the original on 19 డిసెంబరు 2013. Retrieved 7 ఏప్రిల్ 2016.
  2. "All you wanted to know about National Savings Certificates". Money Control. Nov 9, 2012. Retrieved March 17, 2013.
  3. "Scrap NSC, Kisan Vikas Patra: RBI panel". The Times of india. Jul 23, 2004. Archived from the original on 2013-11-26. Retrieved March 17, 2013.

ఇతర లింకులు[మార్చు]