జాతీయ రహదారి 18 (భారతదేశం)

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

Indian National Highway 18
18
National Highway 18
Route information
Length 369 కిమీ (229 మైళ్ళు)
Major junctions
From: కర్నూలు, ఆంధ్ర ప్రదేశ్
 

NH 44 in Kurnool
NH 205 in Pileru

NH 48 in Chittoor
To: చిత్తూరు, ఆంధ్ర ప్రదేశ్
Length 369 కిమీ (229 మైళ్ళు)
Length 369 కిమీ (229 మైళ్ళు)
Length 369 కిమీ (229 మైళ్ళు)
Length 369 కిమీ (229 మైళ్ళు)
Highway system

జాతీయ రహదారి 18 (ఆంగ్లం: National Highway 18) భారతదేశంలోని ప్రధానమైన రహదారి.[1] ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కర్నూలు మరియు చిత్తూరు పట్టణాల్ని కలుపుతుంది. ఇది సుమారు 369 కిలోమీటర్లు పొడవు ఉంటుంది.

దారి[మార్చు]

ఈ రహదారి కర్నూలు నుండి మొదలై వరవకల్లు, నందిబర్గం,నంద్యాల, బనగానపల్లి, కోయిల్ కుంట్ల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, దువ్వూరు, మైదుకూరు, చెన్నూరు, కడప, మద్దిమడుగు, గువ్వలచెరువు, రాయచోటి, కలకడ, మహల్, పీలేరు, కల్లూరు, దమల్ చెరువు, పూతలపట్టు ద్వారా ప్రయాణించి చిత్తూరు చేరుతుంది.

కూడళ్ళు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]