జాతీయ రహదారి 202 (భారతదేశం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
India జాతీయ రహదారి 202
పొడవు 280 కి.మీ
ఆరంభ స్థానంహైదరాబాదు
ప్రముఖ మజిలీలువరంగల్ - వెంకటాపురం
అంత్య స్థానంభోపాలపట్నం
రాష్ట్రాలుఆంధ్రప్రదేశ్: 244 కి.మీ
ఛత్తీస్‌ఘడ్: 36 కి.మీ
జా.ర - List - NHAI - NHDP - MORTH


జాతీయ రహదారి 202 (ఆంగ్లం: National Highway 202) భారతదేశంలో ప్రధానమైన రహదారి.[1]

ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని హైదరాబాదు పట్టణాన్ని చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని భోపాలపట్నం పట్టణాన్ని కలుపుతుంది. ఈ రహదారి పొడవు సుమారు 280 కిలోమీటర్లు, ఇందులో ఆంధ్ర ప్రదేశ్ లో 244 కి.మీ. మరియు ఛత్తీస్ గఢ్ లో 36 కి.మీ.గా అంచనా వేయబడింది.

దారి[మార్చు]

కూడళ్ళు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]