జాతీయ రహదారి 765

వికీపీడియా నుండి
(జాతీయ రహదారి 765 (భారతదేశం) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
Indian National Highway 765
765
National Highway 765
పటం
Map of the National Highway in red
ముఖ్యమైన కూడళ్ళు
ఉత్తరం చివరహైదరాబాదు
దక్షిణం చివరతొకపల్లె రొడ్డు
ప్రదేశము
దేశంభారతదేశం
రాష్ట్రాలుతెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్
ప్రాథమిక గమ్యస్థానాలుహైదరాబాదు వద్ద మొదలయి కల్వకుర్తిశ్రీశైలం, డొర్నాల, తొకపల్లె
రహదారి వ్యవస్థ
ఎన్‌హెచ్ 44 ఎన్‌హెచ్ 565

జాతీయ రహదారి 765 (ఎన్.హెచ్ 765), భారతదేశంలోని తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో నిర్మించిన కొత్త జాతీయ రహదారి. ఈ రహదారిని 765 గా నామకరణం చేసారు.[1]

మార్గం

[మార్చు]

ఇది తెలంగాణలోని హైదరాబాదు వద్ద మొదలయి కల్వకుర్తిశ్రీశైలం, డొర్నాల మీదుగా వెళ్ళి ఆంధ్ర ప్రదేశ్లొని తొకపల్లె వద్ద జాతీయ వద్ద ముగుస్తుంది.[2]

రాష్ట్రాల వారీగా రహదారి మార్గం పొడవు (కి.మి.):

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "List of National Highways passing through A.P. State". Roads and Buildings Department. Government of Andhra Pradesh. Archived from the original on 28 మార్చి 2016. Retrieved 11 February 2016.
  2. 2.0 2.1 "Land problems hit National Highway project". Deccan Cchronicle. Retrieved 2016-05-27.