జాతీయ వృద్ధుల దినోత్సవం

From వికీపీడియా
Jump to navigation Jump to search

జాతీయ వృద్ధుల దినోత్సవంను ప్రతి సంవత్సరం ఆగస్టు 21 న జరుపుకుంటారు. దీనిని ఇంగ్లీషులో నేషనల్ సీనియర్ సిటిజన్స్ డే అంటారు. భారతదేశంలో ప్రస్తుతం 15కోట్లమందికి పైగా వృద్ధులున్నారు. వృద్ధుల పట్ల నిరాదరణ తగ్గించేందుకు, ఆదరణ పెంచేందుకు, వారి నుంచి సమాజం నేర్చుకోవాల్సిన అనుభవపాఠాల ఆవశ్యకతపై, వారి సమస్యల పరిష్కారాలపై తీసుకోవాల్సిన పనులపై, కుటుంబ సభ్యుల నుంచి ఎదుర్కొనే వేధింపుల నివారణకు, వారికి ప్రయాణాల్లో రాయితీలపై, ఫించన్లపై, ఉచిత వైద్యంపై ఈ రోజున జరిగే ప్రత్యేక సమావేశాలలో చర్చిస్తారు.

ఇవీ చూడండి[edit]

బయటి లింకులు[edit]