Jump to content

జాతీయ శెలవు దినాలు

వికీపీడియా నుండి

ఒక దేశానికి సంబంధించి ప్రాముఖ్యత వహించిన రోజున ఆ దేశ ప్రజలందరూ వేడుకలు జరుపుకోటానికి వీలుగా దేశం మొత్తం మీద ఆ రోజు వ్యాపార, వాణిజ్య, విద్యాది అన్ని విభాగాలకు చెందిన అన్ని సంస్థలకూ శలవు ప్రకటించడాన్ని జాతీయ శలవు అంటారు.

భారతదేశంలో శలవుదినాలు

[మార్చు]

భారతదేశంలో మూడు జాతీయ శలవు దినాలు పాటిస్తారు.

2004 లో గణతంత్ర దినోత్సవాలు.

ఇతర శలవు దినాలు

[మార్చు]

భారతదేశంలోని కొన్ని ప్రాంతాల వారీగా, కొన్ని మతాల వారీగా జరుపుకునే పండగలు శలవు దినాలుగా ప్రకటిస్తాయి.

  1. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
  2. అంబేద్కర్ జయంతి
  3. ఈస్టర్ ఆదివారం
  4. ఉగాది
  5. ఓనం
  6. కృష్ణాష్టమి
  7. క్రిస్మస్
  8. గుడ్ ఫ్రైడే
  9. దసరా
  10. నౌరోజ్
  11. బక్రీదు
  12. బుద్ధ పౌర్ణిమ
  13. మహావీర్ జయంతి
  14. మహాశివరాత్రి
  15. మే దినోత్సవం
  16. మొహర్రం
  17. రంజాన్
  18. వినాయకచవితి
  19. సంక్రాంతి
  20. హోలీ

బయటి లింకులు

[మార్చు]