జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1977–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
Current MP | మిమి చక్రవర్తి |
Party | అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ |
Elected Year | 2019 |
State | పశ్చిమ బెంగాల్ |
Total Electors | 1,802,234[1] |
Assembly Constituencies | బరుయిపూర్ పుర్బా బరుయిపూర్ పశ్చిమ్ సోనార్పూర్ దక్షిణ్ భాంగర్ జాదవ్‌పూర్ సోనార్పూర్ ఉత్తర />టోలీగంజ్ |
జాదవ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి.
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | పార్టీ | ఎమ్మెల్యే |
---|---|---|---|---|---|
137 | బరుయిపూర్ పుర్బా | ఎస్సీ | దక్షిణ 24 పరగణాలు | ఏఐటిసి | బివాస్ సర్దార్ |
140 | బరుయిపూర్ పశ్చిమ్ | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | ఏఐటిసి | బిమన్ బెనర్జీ |
147 | సోనార్పూర్ దక్షిణ్ | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | ఏఐటిసి | అరుంధుతి మైత్రా |
148 | భాంగర్ | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | ఇండియన్ సెక్యూలర్ ఫ్రంట్ | నౌసాద్ సిద్ధిక్ |
150 | జాదవ్‌పూర్ | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | ఏఐటిసి | దేబబ్రత మజుందార్ |
151 | సోనార్పూర్ ఉత్తర | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | ఏఐటిసి | ఫిర్దౌసీ బేగం |
152 | టోలీగంజ్ | జనరల్ | దక్షిణ 24 పరగణాలు | ఏఐటిసి | అరూప్ బిస్వాస్ |
ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
[మార్చు]లోక్ సభ | వ్యవధి | నియోజకవర్గం | ఎంపీ పేరు | పార్టీ |
---|---|---|---|---|
ప్రథమ | 1952-1957 | కలకత్తా సౌత్ వెస్ట్ | అషిమ్ కృష్ణ దత్ | కాంగ్రెస్ |
రెండవ | 1957-1960 | బీరెన్ రాయ్ | స్వతంత్ర [2] | |
ఉప ఎన్నిక, 1960 | 1960-1962 | ఇంద్రజిత్ గుప్తా | సి.పి.ఐ | |
మూడవది | 1962-1967 | ఇంద్రజిత్ గుప్తా | సి.పి.ఐ | |
నాల్గవది | 1967-1971 | అలీపూర్ | ఇంద్రజిత్ గుప్తా | సి.పి.ఐ |
ఐదవది | 1971-1977 | ఇంద్రజిత్ గుప్తా | సి.పి.ఐ | |
ఆరవది | 1977-1980 | జాదవ్పూర్ | సోమనాథ్ ఛటర్జీ | సి.పి.ఎం |
ఏడవ | 1980-1984 | సోమనాథ్ ఛటర్జీ | సి.పి.ఎం | |
ఎనిమిదవది | 1984-1989 | మమతా బెనర్జీ | కాంగ్రెస్ | |
తొమ్మిదవ | 1989-1991 | మాలినీ భట్టాచార్య | సి.పి.ఎం | |
పదవ | 1991-1996 | మాలినీ భట్టాచార్య | సి.పి.ఎం | |
పదకొండవ | 1996-1998 | కృష్ణ బోస్ | కాంగ్రెస్ | |
పన్నెండవది | 1998-1999 | కృష్ణ బోస్ | తృణమూల్ కాంగ్రెస్ | |
పదమూడవ | 1999-2004 | కృష్ణ బోస్ | తృణమూల్ కాంగ్రెస్ | |
పద్నాలుగో | 2004-2009 | డా. సుజన్ చక్రవర్తి | సి.పి.ఎం | |
పదిహేనవది | 2009-2014 | కబీర్ సుమన్ | తృణమూల్ కాంగ్రెస్ | |
పదహారవ | 2014-2019 | సుగత బోస్ | తృణమూల్ కాంగ్రెస్ | |
పదిహేడవది [3] | 2019 - 2024 | మిమీ చక్రవర్తి | తృణమూల్ కాంగ్రెస్ | |
పద్దెనిమిదవది | 2024-ప్రస్తుతం | జాదవ్‌పూర్ | సాయోని ఘోష్ | తృణమూల్ కాంగ్రెస్ |
మూలాలు
[మార్చు]- ↑ "Parliamentary Constituency Wise Turnout for General Elections 2014". West Bengal. Election Commission of India. Archived from the original on 6 June 2014. Retrieved 2 June 2014.
- ↑ "General Elections, India, 1957- Constituency Wise Detailed Results" (PDF). West Bengal. Election Commission. Retrieved 25 May 2014.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.