జానకి వెడ్స్ శ్రీరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జానకి వెడ్స్ శ్రీరామ్
దర్శకత్వంఅంజి శ్రీను
నిర్మాతఎస్. రమేష్ బాబు
తారాగణంరోహిత్, గజాలా, రేఖ వేదవ్యాస్, ఆహుతి ప్రసాద్, జి. నారాయణరావు, రేవతి, ప్రేమ, చలపతి రావు, కైకాల సత్యనారాయణ, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, సుధ, కార్తీక్, అపూర్వ, వైజాగ్ ప్రసాద్
సంగీతంఘంటాడి కృష్ణ
నిర్మాణ
సంస్థ
ఎస్.ఆర్.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
2003 సెప్టెంబరు 11 (2003-09-11)
దేశంభారతదేశం
భాషతెలుగు

జానకి వెడ్స్ శ్రీరామ్ 2003, సెప్టెంబర్ 11న విడుదలైన తెలుగు చలనచిత్రం. అంజిశ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రోహిత్, గజాలా, రేఖ వేదవ్యాస్, ఆహుతి ప్రసాద్, జి. నారాయణరావు, రేవతి, ప్రేమ, చలపతి రావు, కైకాల సత్యనారాయణ, ఎల్. బి. శ్రీరామ్, ఎమ్.ఎస్.నారాయణ, ఆలీ, సుధ, కార్తీక్, అపూర్వ, వైజాగ్ ప్రసాద్ ముఖ్యపాత్రలలో నటించగా, ఘంటాడి కృష్ణ సంగీతం అందించారు.[1]

నటవర్గం[మార్చు]

సాంకేతికవర్గం[మార్చు]

  • దర్శకత్వం: అంజి శ్రీను
  • నిర్మాత: ఎస్. రమేష్ బాబు
  • సంగీతం: ఘంటాడి కృష్ణ
  • నిర్మాణ సంస్థ: ఎస్.ఆర్.బి. ఆర్ట్ ప్రొడక్షన్స్

మూలాలు[మార్చు]

  1. తెలుగు ఫిల్మీబీట్. "జానకి వెడ్స్ శ్రీరామ్". telugu.filmibeat.com. Retrieved 1 February 2018.

ఇతర లంకెలు[మార్చు]