జానుఫలకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జానుఫలకము లేదా మోకాలి చిప్ప (ఆంగ్లం Patella) మోకాలు ముందుభాగంలో కీలును రక్షిస్తూ ఉండే గుండ్రని ఎముక. ఇది తొడలోని అతి బలమైన కండరాలకు ఆధారాన్ని అందిస్తుంది.