Jump to content

జానెట్ ట్రెడ్రియ

వికీపీడియా నుండి
Janette Tredrea
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
Janette Ruth Tredrea
పుట్టిన తేదీ (1956-07-24) 1956 జూలై 24 (వయసు: 70)
Carlton, Melbourne, Australia
బ్యాటింగుRight-handed
పాత్రBatter
బంధువులుGary Tredrea (brother)
Sharon Tredrea (sister)
Warren Tredrea (nephew)
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 82)1976 7 May - West Indies తో
చివరి టెస్టు1976 24 July - England తో
తొలి వన్‌డే (క్యాప్ 19)1976 1 August - England తో
చివరి వన్‌డే1978 13 January - England తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1974/75–1975/76Victoria
1983/84–1984/85South Australia
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WFC WLA
మ్యాచ్‌లు 5 5 18 8
చేసిన పరుగులు 210 66 629 183
బ్యాటింగు సగటు 30.00 16.50 33.10 36.60
100లు/50లు 0/1 0/0 1/2 0/1
అత్యుత్తమ స్కోరు 67 37* 104* 88*
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 2/– 5/– 2/–
మూలం: CricketArchive, 11 November 2023


జానెట్ రూత్ ట్రెడ్రియా (జననం 24 జూలై 1956) ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్. ఈమె కుడిచేతి వాటం బ్యాటర్‌గా ఆడింది. ఈమె 1976 - 1978 మధ్య ఆస్ట్రేలియా తరపున ఐదు టెస్ట్ మ్యాచ్‌లు, ఐదు వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఆడింది. ఈమె విక్టోరియా, సౌత్ ఆస్ట్రేలియా తరపున దేశీయ క్రికెట్ ఆడింది.[1][2]

జానెట్ ట్రెడ్రియా, ఆస్ట్రేలియా తరపున పది టెస్టులు, 31 వన్డేలు ఆడిన షారన్ ట్రెడ్రియా సోదరి.[3]

మూలాలు

[మార్చు]
  1. "Player Profile: Janette Tredrea". ESPNcricinfo. Retrieved 11 November 2023.
  2. "Player Profile: Jan Tredrea". CricketArchive. Retrieved 11 November 2023.
  3. Peg McMahon (19 January 1976). "Test team named". The Age. Fairfax Media. Retrieved 19 April 2014.

బాహ్య లింకులు

[మార్చు]