జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పుట్టిన తేదీ | 2001 మార్చి 15 వింధోక్, నమీబియా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడిచేతి మీడియం, లెగ్-బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | బ్యాటరు, అప్పుడప్పుడూ వికెట్ కీపరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 28) | 2019 డిసెంబరు 8 - యుఏఇ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2025 సెప్టెంబరు 4 - స్కాంట్లాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 30 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి T20I (క్యాప్ 18) | 2021 ఏప్రిల్ 3 - ఉగాండా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి T20I | 2025 అక్టోబరు 11 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| T20Iల్లో చొక్కా సంఖ్య. | 18 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 2024 | చిట్వాన్ రైనోస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2025 అక్టోబరు 12 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (జననం 2001 మార్చి 15) నమీబియా క్రికెట్ ఆటగాడు.[1][2] 2018 ఫిబ్రవరి 8 న అతను 2017–18 సన్‌ఫాయిల్ 3-డే కప్‌లో నమీబియా తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఆడడం మొదలుపెట్టాడు.[3] అంతకుముందు అతను 2018 అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[4] 2018 ఫిబ్రవరి 11 న 2017–18 CSA ప్రావిన్షియల్ వన్డే ఛాలెంజ్‌లో నమీబియా తరపున లిస్ట్ A ల్లో రంగప్రవేశం చేసాడు.[5]
2018 ఆగస్టులో అతను 2018 ఆఫ్రికా T20 కప్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[6] 2018 సెప్టెంబరు 14 న 2018 ఆఫ్రికా T20 కప్‌లో నమీబియా తరపున తన తొలి ట్వంటీ20 ఆడాడు.[7] 2018 అక్టోబరులో, బోట్స్వానాలో జరిగిన 2018–19 ICC వరల్డ్ ట్వంటీ20 ఆఫ్రికా క్వాలిఫైయర్ టోర్నమెంట్ కోసం దక్షిణ ఉప ప్రాంత సమూహం తరఫున అతనికి నమీబియా జట్టులో చోటు లభించింది.[8]
2019 జూన్లో, 2019–20 అంతర్జాతీయ సీజన్‌కు ముందు క్రికెట్ నమీబియా వారి అత్యుత్తమ పురుషుల జట్టులో ఎంపికైన 25 మంది క్రికెటర్లలో అతను ఒకడు.[9][10] 2019 డిసెంబరులో నమీబియా క్రికెట్ జట్టుతో జాతీయ ఒప్పందం పొందిన ముగ్గురు కొత్త ఆటగాళ్లలో అతను ఒకడు.[11] అదే నెలలో అతను 2020 ఒమన్ ట్రై-నేషన్ సిరీస్ కోసం నమీబియా వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టుకు ఎంపికయ్యాడు.[12]
2021 మార్చిలో, అతను ఉగాండాతో జరిగిన సిరీస్ కోసం నమీబియా ట్వంటీ20 అంతర్జాతీయ (T20I) జట్టుకు ఎంపికయ్యాడు.[13] ఉగాండాతో జరిగిన సిరీస్‌లో 2021 ఏప్రిల్ 3 న తన తొలి T20I ఆడాడు.[14] 2021 సెప్టెంబరులో అతను 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం నమీబియా జట్టులో చోటు దక్కించుకున్నాడు.[15] 2021 నవంబరులో అతను 2021 నమీబియా ట్రై-నేషన్ సిరీస్ కోసం నమీబియా వన్డే ఇంటర్నేషనల్ (ODI) జట్టులో చోటు దక్కించుకున్నాడు.[16] అతను 2021 నవంబరు 27 న ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే కెరీర్‌ను కూడా మొదలుపెట్టాడు.[17]
2024 ఫిబ్రవరి 27 న ఈటన్, ఎదుర్కొన్న డెలివరీల సంఖ్య (33) పరంగా పురుషుల T20Iలలో 2వ అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించాడు.[18]
మూలాలు
[మార్చు]- ↑ "Jan Nicol Loftie-Eaton". ESPN Cricinfo. Retrieved 8 February 2018.
- ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
- ↑ "Cross Pool, Sunfoil 3-Day Cup at Durban, Feb 8-10 2018". ESPN Cricinfo. Retrieved 8 February 2018.
- ↑ "Namibia Under 19s". ICC. Retrieved 6 February 2018.
- ↑ "Cross Pool, CSA Provincial One-Day Challenge at Durban, Feb 11 2018". ESPN Cricinfo. Retrieved 11 February 2018.
- ↑ "Cricket Namibia to compete in T20 Africa Cup". The Namibian. Retrieved 24 August 2018.
- ↑ "Pool C, Africa T20 Cup at East London, Sep 14 2018". ESPN Cricinfo. Retrieved 14 September 2018.
- ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
- ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
- ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
- ↑ "Newly Contracted National Players". Cricket Namibia. Archived from the original on 14 January 2020. Retrieved 4 January 2020.
- ↑ @CricketNamibia1 (31 December 2019). "Cricket Namibia is pleased to announce the squad touring to Oman for the ICC CWC League2" (Tweet) – via Twitter.
{{cite web}}: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
- ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
- ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
- ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.
- ↑ "Newly Contracted National Players". Cricket Namibia. Archived from the original on 14 January 2020. Retrieved 4 January 2020.
- ↑ "Nicol Loftie-Eaton, Namibia – Age: 21". Emerging Cricket. 9 October 2021. Retrieved 10 October 2021.