జాన్ వారింగ్టన్
స్వరూపం
| వ్యక్తిగత సమాచారం | |
|---|---|
| పూర్తి పేరు | జాన్ విలియం వారింగ్టన్ |
| పుట్టిన తేదీ | 1948 నవంబరు 2 కోవెంట్రీ, ఇంగ్లాండ్ |
| మరణించిన తేదీ | 2022 నవంబరు 4 (వయసు: 74) ఆక్లాండ్, న్యూజిలాండ్ |
| బ్యాటింగు | ఎడమచేతి వాటం |
మూలం: ESPNcricinfo, 26 June 2016 | |
జాన్ విలియం వారింగ్టన్ (1948, నవంబరు 2 - 2022, నవంబరు 4) న్యూజిలాండ్ క్రికెట్ ఆటగాడు. అతను 1973 - 1976 మధ్యకాంలంలో ఆక్లాండ్, నార్తర్న్ డిస్ట్రిక్ట్‌ల కొరకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.[1][2]
వారింగ్టన్ బర్మింగ్‌హామ్ సిటీ, వోర్సెస్టర్ సిటీ, బాన్‌బరీ యునైటెడ్ తరపున ఫుట్‌బాల్ ఆడాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "John Warrington". ESPN Cricinfo. Retrieved 26 June 2016.
- ↑ 2.0 2.1 "John Warrington". CricketArchive. Retrieved 13 November 2022.