జార్జ్ ఆర్వెల్
జార్జ్ ఆర్వెల్ | |
---|---|
![]() Press card portrait, 1943 | |
జననం | ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ 1903 జూన్ 25 మోతీహరీ, బెంగాల్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా |
మరణం | 21 జనవరి 1950 లండన్, ఇంగ్లండు | (aged 46)
సమాధి స్థలం | All Saints' Church, Sutton Courtenay, Oxfordshire, England |
విద్య | ఈటన్ కళాశాల |
వృత్తి |
|
రాజకీయ పార్టీ | Independent Labour (from 1938) |
జీవిత భాగస్వామి | |
పిల్లలు | రిచర్డ్ బ్లెయిర్ (దత్తత) |
Writing career | |
Pen name | జార్జ్ ఆర్వెల్ |
Language | ఆంగ్లము |
Genre | |
Subjects | |
Years active | 1928–1949[1] |
Notable works |
|
సంతకం | |
![]() |
ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ ఒక ఆంగ్ల నవలా రచయిత, కవి, వ్యాసకర్త, విలేకరి, విమర్శకుడు. ఈయన జార్జ్ ఆర్వెల్ అనే కలం పేరుతో రచనలు చేశాడు. ఇతని రచనలు సరళ వచనం, సాంఘిక విమర్శ, నిరంకుశత్వం పట్ల వ్యతిరేకత, ప్రజాస్వామ్యం పట్ల సానుకూలత కలిగి ఉంటాయి.[2]
జీవిత వివరాలు
[మార్చు]ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ జూన్ 25, 1903 లో అప్పటి బ్రిటిష్ ఇండియా, బెంగాల్ ప్రెసిడెన్సీ లోని మోతీహారి లో (ప్రస్తుతం బీహార్) జన్మించాడు. తమది ఒక ఎగువ మధ్యతరగతి కుటుంబం అని ఆర్వెల్ చెప్పుకున్నాడు.[3][4] ఇతని తండ్రి రిచర్డ్ వామస్లీ బ్లెయిర్ బ్రిటిష్ ప్రభుత్వంలో ఇండియన్ సివిల్ సర్వీస్ లో ఓపియం విభాగంలో పనిచేసేవాడు. ఈ విభాగం ఓపియం ఉత్పత్తి, భద్రపరచడం, చైనాకు సరఫరా చేస్తుండేది.[5] ఇతని తల్లి ఇడా మేబెల్ బ్లెయిర్ బర్మాలోని ఒక ఫ్రెంచ్ వ్యాపారవేత్త కూతురు. ఎరిక్ కి ఒక సంవత్సరం వయసులోనే అతని అక్క మేర్జరీతో పాటు ఇంగ్లాండుకు తీసుకువెళ్ళింది.
మూలాలు
[మార్చు]- ↑ Jeffries, Stuart (24 January 2013). "What would George Orwell have made of the world in 2013?". The Guardian. Retrieved 3 March 2024.
- ↑ Gale, Steven H. (1996). Encyclopedia of British Humorists: Geoffrey Chaucer to John Cleese, Volume 1. Taylor & Francis. p. 823.
- ↑ Crick, Bernard (2004). "Eric Arthur Blair [pseud. George Orwell] (1903–1950)". Oxford Dictionary of National Biography. Oxford: Oxford University Press.
- ↑ Orwell, George (1937). "8". The Road to Wigan Pier. Left Book Club. p. 1.
- ↑ Taylor, D.J. (2003). Orwell: The Life. Henry Holt and Company. ISBN 978-0805074734.; Chowdhury, Amlan (16 December 2018). "George Orwell's Birthplace in Motihari to Turn Museum". www.thecitizen.in (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 26 February 2022.; Haleem, Suhail (11 August 2014). "The Indian Animal Farm where Orwell was born". BBC News.; "Arena News Week: Frank Maloney, George Orwell Museum and Giant Panda Tian Tian". BBC (in ఇంగ్లీష్). 14 August 2014. Retrieved 2 February 2023.; Rahman, Maseeh (30 June 2014). "George Orwell's birthplace in India set to become a museum". TheGuardian.com.