జార్జ్ మేల్యెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జార్జ్ మేల్యెస్
George Melies.jpg
Georges Méliès, c. 1890
జననం  మేరీ-జార్జెస్-జీన్ మెలియస్
(1853-12-08) 1853 డిసెంబరు 8
Paris, France
మరణం 1938 జనవరి 21 (1938-01-21)(వయసు 84)
Paris, France
జాతీయత ఫ్రెంచ్
వృత్తి ఇంద్రజాలికుడు మరియు చలన చిత్ర దర్శకుడు
క్రియాశీలక సంవత్సరాలు 1888–1923
పిల్లలు 2
సంతకం
Georges Méliès Signature.svg

జార్జ్ మేల్యెస్ ( మేరీ-జార్జెస్-జీన్ మెలియస్ ) (  డిసెంబర్ 8 1853 - జనవరి 21,1938 ) ఫ్రెంచ్ దేశానికి చెందిన ఇంద్రజాలికుడు మరియు చలన చిత్ర దర్శకుడు. ఇతను  తొలిరోజుల్లో తీసిన సినిమాల్లో అనేక సాంకేతిక మరియు కథనాత్మక పరిణామాలకు దారితీసింది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]