జార్జ్ (అయోమయనివృత్తి)
స్వరూపం
- మియా జార్జ్ - భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్ నటి, మోడల్, వ్యాఖ్యాత
- జార్జ్ మేరియన్ - భారతదేశానికి చెందిన సినీ నటుడు
- జాయిస్ జార్జ్ - భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు
- జార్జ్ రే - ఇంగ్లీష్ ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడు, బ్రిటిష్ ఆర్మీ ఆఫీసర్
- జార్జ్ పారామోర్ - ఇంగ్లాండు క్రికెట్ ఆటగాడు