జాలీ ఎల్ఎల్బి 2
స్వరూపం
జాలీ ఎల్ఎల్బి 2 ( ది స్టేట్ వర్సెస్ జాలీ ఎల్ఎల్బిగా మార్కెట్ చేయబడింది) 2017లో విడుదలైన లీగల్ కామెడీ డ్రామా సినిమా. 2013 సినిమా జాలీ ఎల్‌ఎల్‌బికి ఇది సీక్వెల్. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మించిన ఈ సినిమాకు సుభాష్ కపూర్ దర్శకత్వం వహించాడు. అక్షయ్ కుమార్, హుమా ఖురేషి, సౌరభ్ శుక్లా, అన్ను కపూర్ & కుముద్ మిశ్రా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను ఫిబ్రవరి 10న విడుదల చేశారు.
నటీనటులు
[మార్చు]- న్యాయవాది జగదీశ్వర్ "జాలీ" మిశ్రాగా అక్షయ్ కుమార్
- జాలీ భార్య పుష్ప పాండేగా హుమా ఖురేషి
- ఢిల్లీ హైకోర్టు నుండి బదిలీ అయిన న్యాయమూర్తి సుందర్‌లాల్ త్రిపాఠిగా సౌరభ్ శుక్లా
- న్యాయవాది ప్రమోద్ మాథుర్ గా అన్నూ కపూర్
- జాలీ బాస్ & సీనియర్ న్యాయవాది అయిన మిస్టర్ రిజ్వీగా రామ్ గోపాల్ బజాజ్[1]
- ఇన్స్పెక్టర్ సూర్యవీర్ సింగ్‌గా కుముద్ మిశ్రా
- హీనా ఖాసింగా సయానీ గుప్తా
- ఇక్బాల్ ఖాసిం గా మానవ్ కౌల్
- మహ్మద్ ఇక్బాల్ క్వాద్రీగా ఇనాముల్‌హక్, కోర్టులో పండిట్ రామకృష్ణ ప్రేమకృషన్ సరస్వత్
- సీతారాం, రైతుగా సీతారాం పంచల్
- గురు జీగా సంజయ్ మిశ్రా, ఢిల్లీ పోలీసులలో మాజీ పోలీస్ కానిస్టేబుల్
- శివ్ కుమార్ దూబేగా బ్రిజేంద్ర కాలా
- జాలీ తండ్రి మిస్టర్ మిశ్రాగా వి.ఎం. బడోలా
- జాలీ సహాయకుడు బీర్బల్‌గా రాజీవ్ గుప్తా
- హీనా తండ్రి జహూర్ సిద్ధిఖీగా వినోద్ నాగ్‌పాల్
- కమిషనర్ వికె పాల్ గా అవిజిత్ దత్
- సీబీఐ ఆఫీసర్ నాయర్‌గా బ్రిజేష్ శర్మ
- సీబీఐ ఆఫీసర్ బసుగా సుధన్వ దేశ్‌పాండే
- ఫాహిమ్ భట్ గా సునీల్ కుమార్ పాల్వాల్ , కాశ్మీర్ పోలీస్ కానిస్టేబుల్[2]
- గుల్ మొహమ్మద్‌గా సౌరభ్ అగ్నిహోత్రి
- శరణ్ తివారీ త్రిపాఠి మేనల్లుడు
- నార్కో స్పెషలిస్ట్ డా. హేమా దేశ్పాండేగా శుభాంగి లట్కర్[3]
- రిపోర్టర్ గా జియా అహ్మద్
- బలదేవ్ సింగ్ భడారియాగా తరుణ్ కుమార్
- సిరాజ్ ఆలం గా దాధి పాండే
- రామ్ కుమార్ భదౌరియాగా సుశీల్ పాండే
- ముస్తాక్‌గా AR రామ, మాధుర్ అసిస్టెంట్‌గా నటించారు
- మాథుర్ తండ్రి జుగల్ కిషోర్ మాథుర్ గా యాకుబ్ సయ్యద్
- జడ్జ్ హర్భజన్ సింగ్ గా గుర్పాల్ సింగ్
- ప్రారంభ మాస్ మోసం సన్నివేశంలో చాచాగా రతి శంకర్ త్రిపాఠి
- కాశ్మీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హిదాయత్ బేగ్ పాత్రలో మీర్ సర్వర్
- జావేద్ ఖాన్ రాజు తన పాత్రలో
- రిజ్వీ సహాయకుడిగా అజయ్ సింగ్
మూలాలు
[మార్చు]- ↑ Kotwani, Hiren (4 February 2017). "Akshay Kumar teams up with NSD and FTII actors in 'Jolly LLB 2'". Times of India. Archived from the original on 25 January 2018. Retrieved 27 October 2017.
- ↑ "Jolly LLB 2 (2017)". IMDb. Archived from the original on 16 February 2017. Retrieved 1 July 2018.
- ↑ "Shubhangi Latkar to play a negative role in Jolly LLB 2". Free Press Journal. 22 January 2017. Archived from the original on 6 February 2017. Retrieved 5 February 2017.