జింజేరు(గౌడ్ పాలెం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జింజేరు(గౌడ్ పాలెం)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం పెడన
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,914
 - పురుషులు 986
 - స్త్రీలు 928
 - గృహాల సంఖ్య 544
పిన్ కోడ్ : 521369
ఎస్.టి.డి కోడ్ 08672

"జింజేరు(గౌడ్ పాలెం)",కృష్ణా జిల్లా,పెడన మండలానికి చెందిన గ్రామం. జింజేరు (గౌడపాలెం). ఈ గ్రామంలో మొత్తం పదిహేను వందలు ఇళ్లు ఉన్నాయి. ఇక్కడ అంత వ్యవసాయం చేస్తారు. ఈ గ్రామంలో పది మందికి పైగా స్కూల్ టీచర్స్ గా జాబ్ చేస్తున్నారు. ఇక్కడ రెండు దేవాలయాలు రెండు చర్చిలు ఉన్నాయి. ఒక రామాలయము, నాగేంద్రస్వామి మందిరము ఇక్కడ ప్రసిద్ధి. రవి కుమార్ అనే విద్యార్థిజె.ఎన్.టి యు.లో యునివర్సిటి ఫస్ట్ గా నిలిచి గోల్డ్ మెడల్ సాధించి. ఈ గ్రామానికి మంచి పేరు తెసుకుని వచ్చారు. రవి కుమార్ ఇంకా బాగా చదివి మా గ్రామానికి వారి తల్లిదంద్రులకు ఇంకా మంచి పేరు తీసుకుని రావాలని కోరుతున్నాము.ఇప్పుడు తాతా ఉమామహేశ్వరరావు గారు గ్రామా సర్పంచ్ గా ఉన్నారు. కాబోయే సర్పంచ్ గా కట్టా సురేష్ కుమార్ గారు పదవి బాధ్యతలు చేపట్టనున్నారు.ఈ గ్రామంలో ఒక ప్రభుత్వ పాఠశాల కూడా ఉంది. మరింత సమాచారం కొరకు సంప్రదించండి.

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

పెడన, మచిలీపట్నం, గుడివాడ, రేపల్లె

సమీప మండలాలు[మార్చు]

మచిలీపట్నం, గూడూరు, గుడ్లవల్లేరు, బంటుమిల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల, జింజేరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

పెడన, శింగరాయపాలెం నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 76 కి.మీ

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,914 - పురుషుల సంఖ్య 986 - స్త్రీల సంఖ్య 928 - గృహాల సంఖ్య 544

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2213.[2] ఇందులో పురుషుల సంఖ్య 1103, స్త్రీల సంఖ్య 1110, గ్రామంలో నివాసగృహాలు 570 ఉన్నాయి.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Pedana/Jinjeru". Retrieved 2 July 2016. External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-12.