Jump to content

జింతిమణి కలిత

వికీపీడియా నుండి
జింతిమణి కలిత
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జింతిమణి కలిత
పుట్టిన తేదీ (2003-12-25) 2003 డిసెంబరు 25 (వయసు: 22)
గువహాటి, అస్సాం
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం మీడియం
పాత్రబౌలర్
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2019/20–presentAssam
2023–presentMumbai Indians
కెరీర్ గణాంకాలు
పోటీ WLA WT20
మ్యాచ్‌లు 9 16
చేసిన పరుగులు 136 8
బ్యాటింగు సగటు 17.00 8.00
100లు/50లు 0/1 0/0
అత్యధిక స్కోరు 78 3*
వేసిన బంతులు 306 78
వికెట్లు 4 2
బౌలింగు సగటు 59.25 53.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 1/17 1/2
క్యాచ్‌లు/స్టంపింగులు 3/– 4/–
మూలం: CricketArchive, 4 May 2023

జింతిమణి కలిత (జననం 2003, డిసెంబరు 25) అస్సాం, ముంబై ఇండియన్స్ తరపున ఆడే ఒక భారతీయ మహిళా క్రికెటర్.[1][2] ఆమె కుడిచేతి మీడియం బౌలర్, ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్‌గా ఆడుతుంది.[3]

2023, ఫిబ్రవరిలో జరిగిన ప్రారంభ మహిళా ప్రీమియర్ లీగ్ వేలంలో, కలితను ముంబై ఇండియన్స్ 10 లక్షలకు కొనుగోలు చేసింది.[4][5]

తొలినాళ్ళ జీవితం

[మార్చు]

కలిత అస్సాంలోని మంగళ్‌దైలో జన్మించింది. చిన్నప్పుడు, ఆమెకు కొత్త బట్టలు లేదా ఆభరణాలు అంటే ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. ఆమెకు క్రికెట్ బ్యాట్‌లంటే చాలా ఇష్టం.[6]

మూలాలు

[మార్చు]
  1. "Jintimani Kalita Profile". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 28 March 2023.
  2. "Living The Dream: WPL Player Jintimani Kalita Once Thought Women Could Not Play Cricket". She the people. Retrieved 4 April 2023.
  3. "Jintimani Kalita Profile". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 28 March 2023.
  4. "WPL Auction 2023". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 28 March 2023.
  5. "Jintimani Kalita Profile". News18 हिंदी. Archived from the original on 4 ఏప్రిల్ 2023. Retrieved 4 April 2023.
  6. "Jintimani Kalita: Girl who refused to dress up makes Assam proud in WPL". The Bridge (in ఇంగ్లీష్). 9 March 2023. Retrieved 4 April 2023.

బాహ్య లింకులు

[మార్చు]