Jump to content

జిగ్నా గజ్జర్

వికీపీడియా నుండి
జిగ్నా గజ్జర్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
జిగ్నా గజ్జర్
పుట్టిన తేదీ (1982-09-28) 1982 సెప్టెంబరు 28 (వయసు: 44)
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్
పాత్రబ్యాటర్

జిగ్నా గజ్జర్ (జననం 1982, సెప్టెంబరు 28) భారతీయ మహిళా క్రికెటర్, క్రికెట్ కోచ్.[1] ఆమె వెస్ట్ జోన్ తరపున ఆడుతుంది.[2]

జిగ్నా గజ్జర్ 2003 నుండి 2008 వరకు వెస్ట్ జోన్ మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు, ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ సభ్యురాలు.

కోచింగ్ కెరీర్

[మార్చు]

జిగ్నా అనేక అవార్డులను అందుకుంది. ఆమె క్రీడల కోసం సామాజిక సేవ చేస్తోంది, ముఖ్యంగా పేద పిల్లలకు క్రికెట్ కోచింగ్ అందిస్తోంది.[3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Players profile".
  2. ↑ "Jigna Provide Free Coaching for Poor Childrens". Archived from the original on 2025-01-20.
  3. ↑ "Jigna lives cricket". Chitralekha.