జితూభాయ్ చౌదరి
స్వరూపం
| జితుభాయ్ హర్జీభాయ్ చౌదరి | |||
| పదవీ కాలం 2021 సెప్టెంబర్ 16 – 2022 | |||
| పదవీ కాలం 2007 – ప్రస్తుతం | |||
| ముందు | నూతన నియోజకవర్గం | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | కపరాడ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1964 గుజరాత్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
జితుభాయ్ హర్జీభాయ్ చౌదరి (జననం 1964) గుజరాత్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కపరాడ శాసనసభ నియోజకవర్గం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2021 సెప్టెంబర్ 16 నుండి 2022 వరకు భూపేంద్రభాయ్ పటేల్ రెండవ మంత్రివర్గంలో మత్స్య, జల వనరులు & నీటి సరఫరా శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1][2][3]
ఆయన 2019లో వల్సాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "35 वर्ष तक कांग्रेस में रहने वाले जीतू चौधरी ने अंतत: पार्टी से नाता तोड़ा". Bhaskar. 2020. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "Bhupendra Patil team wholly new, all Rupani ministers dropped" (in ఇంగ్లీష్). Deccan Chronicle. 16 September 2021. Archived from the original on 19 October 2025. Retrieved 19 October 2025.
- ↑ "Gujarat: Nine first-time MLAs are new ministers" (in ఇంగ్లీష్). The Times of India. 17 September 2021. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.
- ↑ "Valsad Constituency Lok Sabha Election Result 2014 -2024" (in ఇంగ్లీష్). The Times of India. 4 June 2024. Archived from the original on 20 October 2025. Retrieved 20 October 2025.