జిద్
స్వరూపం
| జిద్ | |
|---|---|
| దర్శకత్వం | వివేక్ అగ్నిహోత్రి |
| రచన | వివేక్ అగ్నిహోత్రి రోహిత్ మల్హోత్రా |
| నిర్మాత | అనుభవ్ సిన్హా |
| తారాగణం | కరణ్‌వీర్ శర్మ సీరత్ కపూర్ |
| ఛాయాగ్రహణం | యష్ భట్ |
| సంగీతం | షారిబ్ - తోషి |
నిర్మాణ సంస్థ | బెనారస్ మీడియా వర్క్స్ |
విడుదల తేదీ | 2014 నవంబర్ 28[1] |
| దేశం | భారతదేశం |
| భాష | హిందీ |
| బడ్జెట్ | ₹ 8.3 కోట్లు[2] |
| బాక్సాఫీసు | ₹ 14.15 కోట్లు[2] |
జిద్ (అనువాదం. ఒబిస్టినెన్స్) 2014లో విడుదలైన భారతీయ హిందీ-భాషా థ్రిల్లర్ సినిమా. బెనారస్ మీడియా వర్క్స్ బ్యానర్‌పై అనుభవ్ సిన్హా[3] నిర్మించిన ఈ సినిమాకు వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం[4] వహించగా కరణ్‌వీర్ శర్మ, మన్నారా చోప్రా, శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా నవంబర్ 28న విడుదలై విమర్శకుల నుండి మిశ్రమ నుండి సానుకూల సమీక్షలను అందుకొని వాణిజ్యపరంగా విజయవంతమైంది.[5][6][7]
నటీనటులు
[మార్చు]- రోహన్ "రోనీ" అచ్రేకర్‌గా కరణ్‌వీర్ శర్మ
- మాయగా మన్నారా చోప్రా[8]
- ప్రియాగా శ్రద్ధా దాస్
- నాన్సీగా సీరత్ కపూర్
- ఇన్స్పెక్టర్ మోసెస్ గా డెంజిల్ స్మిత్
- మోహన్ కపూర్, వార్తాపత్రిక సంపాదకుడిగా & రోహన్ స్నేహితుడు కరణ్
- గోవా పోలీస్ డిఎస్పీగా రాజీవ్ సక్సేనా
- సైకియాట్రిస్ట్ గా సంజయ్ కపూర్
- మాయ వికలాంగ తండ్రిగా సతీష్ బార్వే
- హర్ష్ మూర్తి (నిక్స్ ఇండియన్) "మారీజ్-ఎ-ఇష్క్" పాటలో గాయకుడిగా స్నేహపూర్వకంగా కనిపించాడు.
- పోలీస్ స్టేషన్‌లో పోలీస్ ఆఫీస్‌గా లిబర్ట్
- సాక్షిగా ఇందల్ రాజా
- చిన్న మాయగా అపూర్వ
- ఎలక్ట్రీషియన్ గా ఆర్కిస్ అచ్రేకర్
- స్మశానవాటికలో తండ్రిగా బెన్
- ఫెర్రీ యజమానిగా వితేష్
పాటలు
[మార్చు]| సం. | పాట | గాయకులు | పాట నిడివి |
|---|---|---|---|
| 1. | "తు జరూరి" | సునిధి చౌహాన్ , షరీబ్ సబ్రీ | 4:51 |
| 2. | "సాన్సన్ కో" | అరిజిత్ సింగ్ | 4:46 |
| 3. | "మారీజ్-ఎ-ఇష్క్" | అరిజిత్ సింగ్ | 4:50 |
| 4. | "జిద్" | సునిధి చౌహాన్ | 6:03 |
| 5. | "తు జరూరి (మేల్)" | షరీబ్ సబ్రీ | 4:51 |
| 6. | "చాహున్ తుఝే ఖుద్ సే శివ"" | సునిధి చౌహాన్ | 5:09 |
| మొత్తం నిడివి: | 29:10 | ||
మూలాలు
[మార్చు]- ↑ "Zid (2014)". Bollywood Hungama. Archived from the original on 12 February 2014. Retrieved 28 October 2014.
- ↑ 2.0 2.1 "Zid - Movie - - Box Office India".
- ↑ "Barbie Handa rechristens herself as Manaara for Anubhav Sinha's Zid". Bollywood Hungama. 28 October 2014. Archived from the original on 28 October 2014. Retrieved 28 October 2014.
- ↑ ""I haven't directed Zid" – Vivek Agnihotri". Bollywood Hungama. 23 October 2014. Archived from the original on 24 October 2014. Retrieved 28 October 2014.
- ↑ "Priyanka Chopra's Cousin Mannara Goes Topless on Zid Poster". Koimoi. 27 October 2014. Retrieved 29 September 2018.
- ↑ "FIRST LOOK: 'Zid' Teaser Poster". IndiaGlitz. 20 October 2014. Archived from the original on 24 September 2015. Retrieved 28 October 2014.
- ↑ "Zid trailer crosses million hits online". The Times of India. 2 November 2014. Retrieved 4 November 2014.
- ↑ "PC's cousin Barbie to debut in Zid". Bollywood Hungama. 13 November 2013. Archived from the original on 5 December 2013. Retrieved 28 October 2014.