జిన్నా (సినిమా)
Jump to navigation
Jump to search
జిన్నా | |
---|---|
దర్శకత్వం | ఇషాన్ సూర్య |
రచన | కోన వెంకట్ |
కథ | జి.నాగేశ్వర రెడ్డి |
నిర్మాత | మోహన్ బాబు |
తారాగణం | |
ఛాయాగ్రహణం | ఛోటా కె. నాయుడు |
కూర్పు | చోటా కే ప్రసాద్ |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థలు | ఎవిఎ ఎంటర్‌టైన్మెంట్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ |
విడుదల తేదీs | 21 అక్టోబరు 2022(థియేటర్) 2 డిసెంబరు 2022 (అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ)[1] |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
జిన్నా 2022లో తెలుగులో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. ఎవిఎ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు నిర్మించిన ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. మంచు విష్ణు, పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
నటీనటులు
[మార్చు]- మంచు విష్ణు- గాలి నాగేశ్వర రావు[2]
- పాయల్ రాజ్‌పుత్ - పచ్చళ్ల స్వాతి[3]
- సన్నీలియోన్ - రేణుక[4]
- వెన్నెల కిషోర్ - మైసూర్ బుజ్జి
- సునీల్ - ఎన్నారై పెళ్లి కొడుకు
- సురేష్ - రేణుక మామయ్య
- నరేష్ - వీర స్వామి
- రఘు బాబు - ప్రెసిడెంట్
- సత్యం రాజేష్ - విల్లగె వాలంటీర్
- చమ్మక్ చంద్ర - రాకేష్ మాస్టర్
- భద్రం - గొడుగు
- సద్దాం - సత్తి పండు
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఎవిఎ ఎంటర్‌టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
- నిర్మాత: మోహన్ బాబు
- కథ: జి.నాగేశ్వర రెడ్డి
- స్క్రీన్ప్లే, సంభాషణలు: కోన వెంకట్
- దర్శకత్వం: ఇషాన్ సూర్య
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: ఛోటా కె. నాయుడు
- ఎడిటర్: చోటా కే ప్రసాద్
పాటల జాబితా
[మార్చు]1: ఇది స్నేహం , రచన: భాస్కర భట్ల రవికుమార్ ,గానం. అరియానమంచు , వివియాన మంచు
2: గోలీ సోడా, రచన:, బాలాజీ , గానం.నకేష్ అజీజ్ , నూతన మోహన్
3: నాపేరు ఏం జిన్నా, రచన: సి. కె. గానం. ప్రుద్విచంద్ర
4: జారు మిఠాయి, రచన: గణేష్. ఎ. బిజులై యుక్తి , గానం. నిర్మల రాథోడ్, సింహా
5: వాట్ఎ జోడి , రచన: దివ్య కుమార్ , గానం వరికుప్పల యాదగిరి, యుక్తి.
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (2 December 2022). "'జిన్నా' ఓటీటీలోకి వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?". Archived from the original on 4 December 2022. Retrieved 4 December 2022.
- ↑ 10TV Telugu (10 June 2022). "'జిన్నా'గా మారిన గాలి నాగేశ్వర రావు!". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Prajasakti (8 August 2022). "పచ్చళ్ల స్వాతిగా పాయల్" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
- ↑ 10TV Telugu (10 August 2022). "జిన్నా కోసం ల్యాండ్ అయిన సన్నీ లియోన్..!". Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)