జిబెన్ బోస్
Jump to navigation
Jump to search
జిబెన్ బోస్ | |
---|---|
జననం | 1915 |
మరణం | 21 మార్చి, 1975 |
జిబెన్ బోస్ (1915 - 21 మార్చి, 1975) బెంగాలీ సినిమా నటుడు. బెంగాలీ సినిమాలో హాస్యపాత్రలలో నటించి గుర్తింపు పొందాడు.[1]
జీవిత విషయాలు
[మార్చు]బోస్ 1915లో పశ్చిమ బెంగాల్ లోని కోల్‌కాతాలో జన్మించాడు.
సినిమారంగం
[మార్చు]1932లో అంక్జిజల్ చిత్రంలో తొలిసారిగా నటించిన బోస్, ఐదు దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో పలు సినిమాలలో వివిధ పాత్రలు పోషించాడు. ఉత్తమ్ కుమార్‌తో కలిసి అనేక సినిమాల్లో పనిచేశాడు.[2]
మరణం
[మార్చు]బోస్ 1975, మార్చి 21న కోల్‌కతాలో మరణించాడు.
కొన్ని సినిమాలు
[మార్చు]- డురాంటా జాయ్
- బీరాజ్ బౌ
- దేశబంధు చిత్తరంజన్
- మా ఓ మేయే
- ఆంథోనీ ఫిరింగీ
- రాజ్‌ద్రోహి
- ముఖుజే పరిబార్
- అషనాట ఘూర్ని
- కిను గోవాలర్ గాలి
- త్రిధర
- బిపాషా
- కాంచర్ స్వర్గా
- డుయ్ భాయ్
- రాజా-సాజా
- చావోవా-పావా
- ఇంద్రాణి
- బర్డిడి
- చావోవా పావా
- కాబూలీవాలా[3]
- శేష్ అంకా
- చిరకుమార్ సభ
- త్రిజామ
- శక్తి రాత్
- సాగరిక
- షాప్ మోచన్
- బీరేశ్వర్ వివేకానంద
- దాశ్యూమోహన్
- రాయ్‌కమల్
- జమాలయ జిబంతా మనుష్
- ఛేలీ కార్
- బసు పరిబర్
- కంకల్
- క్రిషన్
- సిమాంటిక్
- మరియాడ
- బంధూర్ మార్గం
- మంత్రముగ్ధు
- మార్గం బెండే డిలో
- ప్రతికర్
- రాణి రాస్మణి
- శేష్ రక్ష
- నందిత
- దంపతి
- సమాధన్
- కవి జాయ్‌దేవ్
- నిమై సన్యాసి
- పరజయ్
- పరశ్మోని
- హాల్ బంగ్లా
- అన్నపూర్ణర్ మందిర్
- అంక్‌జిజల్
మూలాలు
[మార్చు]- ↑ "Jiben Bose movies, filmography, biography and songs - Cinestaan.com". Cinestaan. Archived from the original on 2021-06-11. Retrieved 2021-06-11.
- ↑ "Movies of Uttam Kumar & Jiben Bose". Archived from the original on 2019-12-04. Retrieved 2021-06-11.
- ↑ "Jiben Bose". bfi.org.uk. Retrieved 2021-06-11.