Coordinates: 24°41′16″N 106°48′00″E / 24.687723°N 106.799984°E / 24.687723; 106.799984

జియాన్ రెన్ బ్రిడ్జి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జియాన్ రెన్ బ్రిడ్జి (సూక్ష్మంగా: 仙人桥, సాంప్రదాయంగా:仙人橋), అనునది అందమైన బ్రిడ్జి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద సహజ వంతెన. ఈ వంతెన చైనా లోని గువాంగ్జి లో గల "బులియు నది" పై ఉంది. అక్టోబరు 2010 లో సహజ ఆర్చ్, వంతెనల సొసైటీ వారి యాత్ర ద్వారా కనుగొనబడింది. దీని పొడవు 400 అడుగులు (120 మీటర్లు) ఉంటుంది.[1][2]

Jiangzhou సహజ వంతెన

విశేషాలు[మార్చు]

  • దీని పొడవు 400 అడుగులు, ఎత్తు 200 అడుగులు ఉంటుంది.
  • విల్బర్ట్ అనే పరిశోధకుడు ఇలాంటి వంతెనలు గూర్చి పరిశోధనలు చేస్తూ గూగుల్ చిత్రాల కోసం చైనా అడవులలోకి వెళ్ళీనపుడు ఈ వంతెననూ గుర్తించాడు.
  • 2010 లో నేషనల్ ఆర్చి అండ్ బ్రిడ్జ్ సొసైటీ వారి సహకారంతో ఈ బ్రిడ్జిని చేరుకోగలిగాడు.
  • దీనిపైకి ఎక్కి నడవలేం. దీనిపై చెట్లు, రాళ్ళూ రప్పలు ఉంతాయి.
  • ఈ బ్రిడ్జి సున్నపు రాయితో కూడిన కార్ స్ట్ అనే పర్వతం. క్రింద గల నది రాపిదికి సున్నపు రాయి కరగి పోయి వంతెనగా ఏర్పడింది.
  • ఇది ప్రపంచంలోనె అతి పెద్ద వంతెనగా చరిత్రకెక్కింది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Jett, Stephen C.China Diary, The Natural Arch and Bridge Society
  2. Big 14 Tour - Fairy Bridge, The Natural Arch and Bridge Society

24°41′16″N 106°48′00″E / 24.687723°N 106.799984°E / 24.687723; 106.799984