జియ్యమ్మవలస మండలం
Jump to navigation
Jump to search
జియ్యమ్మవలస | |
— మండలం — | |
విజయనగరం పటములో జియ్యమ్మవలస మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో జియ్యమ్మవలస స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°49′07″N 83°34′47″E / 18.818567°N 83.57975°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
మండల కేంద్రం | జియ్యమ్మవలస |
గ్రామాలు | 56 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 52,360 |
- పురుషులు | 26,183 |
- స్త్రీలు | 26,177 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.46% |
- పురుషులు | 64.14% |
- స్త్రీలు | 36.99% |
పిన్కోడ్ | 535526 |
జియ్యమ్మవలస, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలం.OSM గతిశీల పటము
మండలంకోడ్:4810.[1] ఈ మండలంలో మూడు నిర్జన గ్రామాలతో కలుపుకుని 58 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]
గణాంకాలు[మార్చు]
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 52,360 - పురుషులు 26,183 - స్త్రీలు 26,177
మండలంలోని గ్రామాలు[మార్చు]
రెవెన్యూ గ్రామాలు[మార్చు]
- బిట్రపాడు
- బట్రభద్ర
- సుభద్రమ్మ వలస
- జోగిరాజుపేట
- కన్నపుదొర వలస
- పెదమేరంగి
- చినమేరంగి
- తాళ్ళదుమ్మ
- చంద్రశేఖరరాజపురం
- మొకసుళ్ళువాళ్ళవాడ
- లోవగంగరాజపుటం
- తుంబలి
- రవాడ
- మరువాడ
- కొండనీడగళ్ళు
- కిడిగేశు
- బల్లేరు
- కొండచిలకం
- చినదోడిజ
- దక్షిణి
- పెదతోలుమండ
- పెదదోడిజ
- తమరికండిజమ్ము
- గొర్లి
- కూటంపండ్రసింగి
- అర్నాడ
- జియ్యమ్మవలస
- ఆలమండ
- శిఖబది
- బొమ్మిక జగన్నాధపురం
- జోగులదుమ్మ
- లక్ష్మీపురం
- తుమ్మల వలస
- రాజయ్యపేట
- అక్కందొర వలస
- గవరంపేట
- మొఖాసా హరిపురం
- బసంగి
- చింతలబెలగం
- సింగనపురం
- కుదమ
- గౌరీపురం
- గుడబ వలస
- తూరు అక్కినాయుడు వలస
- ఇటిక
- కుందరతిరువాడ
- పరజపాడు
- పిప్పలబద్ర
- గెద్ద తిరువాడ
- బొమ్మిక
- దంగబద్ర
- అంకవరం
- చినబుడ్డీది
- పెదబుడ్డీది
- గడిసింగుపురం
గమనిక:నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు[మార్చు]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-02-16. Retrieved 2020-02-18.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-08-09. Retrieved 2020-02-18.