జి.ఎం. సుందర్
స్వరూపం
జి.ఎం. సుందర్ | |
|---|---|
| వృత్తి | నటుడు, నిర్మాత |
| క్రియాశీలక సంవత్సరాలు | 1986–2005; 2016–ప్రస్తుతం |
జి.ఎం.సుందర్ భారతదేశానికి చెందిన నటుడు, సినీ నిర్మాత.[1] ఆయన తమిళ సినిమాలలో నటించి ఉరుమాత్రం సినిమా ద్వారా నిర్మాతగా మారాడు.[2]
సినీ జీవితం
[మార్చు]జి.ఎం.సుందర్ అడయార్‌లోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనను అభ్యసించాడు. ఆయనకు దర్శకుడు కె. బాలచందర్ 1986లో పున్నగై మన్నన్ సినిమాలో మొదటి పాత్రను ఇచ్చాడు. ఆ తరువాత సుందర్‌ను కమల్ హాసన్ కాదమై కన్నియం కట్టుపాడు, రాజ్ కమల్ ఫిలిమ్స్ నిర్మించిన సత్య చిత్రాలలో నటించాడు.[3]
జి.ఎం.సుందర్ తను ఉరుమాత్రం లఘు సినిమాను నిర్మించి నటించగా, ఆ లఘు సినిమాకు ఉత్తమ పర్యావరణ చిత్రంగా జాతీయ అవార్డును గెలుచుకుంది.[4][5]
| సంవత్సరం | పేరు | పాత్ర | గమనికలు |
|---|---|---|---|
| 1986 | పున్నగై మన్నన్ | నృత్య విద్యార్థి | |
| 1987 | కడమై కన్నియం కట్టుపాడు | ||
| 1988 | సత్య | సుందర్ | |
| 1990 | పులాన్ విసారణై | ||
| కవలుక్కు కెట్టికరన్ | పన్నీర్ | ||
| 1991 | కిజాక్కు కరై | ||
| నన్‌బర్గల్ | బీడ | ||
| 1992 | థంగా మనసుక్కారన్ | దురైపాండి | |
| 1993 | పొన్నుమణి | ||
| 1994 | అధర్మం | ||
| 1998 | కిఝక్కుమ్ మెర్క్కుమ్ | ||
| 2002 | ఉరుమాత్రం | నిర్మాత కూడా | |
| 2003 | ఊరుకు నూరుపెర్ | ఆనందన్ | |
| 2005 | తొట్టి జయ | సంతనం | |
| 2016 | కధలుం కదంధు పోగుం | తిలగర్ | |
| 2017 | పోధువాగ ఎమ్మనసు తంగం | ధర్మలింగం | |
| 2018 | సీతాకాథి | ధనపాల్ న్యాయవాది | |
| 2019 | మగముని | అవినీతిపరుడైన పోలీస్ అధికారి | |
| 2021 | మండేలా | రత్నం | |
| సర్పట్ట పరంబారై | దురైకన్ను వాతియార్ | ||
| రైటర్ | మరుధముత్తు | ||
| జై భీమ్ | |||
| 2022 | వలిమై | ఐజి అరసు | |
| జన గణ మన | నాగేశ్వర్ రావు | మలయాళ చిత్రం | |
| విరుమన్ | ఎమ్మెల్యే పతినేట్టాంపాడియాన్ | ||
| 2023 | తునివు | ముతజగన్ | |
| ఉలగమ్మాయి | పలవేషం నాడార్ | ||
| 2024 | అమిగో గ్యారేజ్ | ఆనంద్ | |
| వేట్టయన్ | లౌర్ధు సామి | ||
| రసవతి | |||
| 2025 | అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి |
మూలాలు
[మార్చు]- ↑ "At last". Screen. AP. 12 October 2001. Archived from the original on 7 December 2001. Retrieved 19 November 2020.
- ↑ "GM Sundar: 'Today's 'bro culture' directors understand the importance of etching out characters'" (in Indian English). The Hindu. 23 December 2021. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ Subramanian, Anupama (15 September 2019). "GM Sundar's patience pays him richly". Deccan Chronicle. Archived from the original on 26 October 2020. Retrieved 21 October 2019.
- ↑ "GM Sundar: It's a boom period for character artistes in K-Town". The Times of India. 20 July 2021. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
- ↑ "Never wanted to be a run-of-the-mill actor: GM Sundar" (in ఇంగ్లీష్). The New Indian Express. 27 July 2021. Archived from the original on 9 April 2025. Retrieved 9 April 2025.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జి.ఎం. సుందర్ పేజీ