Jump to content

జి.చంద్రశేఖర్ రెడ్డి

వికీపీడియా నుండి
జి.చంద్రశేఖర్ రెడ్డి

పదవీ కాలం
2025 మే 5 – ప్రస్తుతం

వ్యక్తిగత వివరాలు

జాతీయత  భారతీయుడు
తల్లిదండ్రులు వెంకట్రామ్ రెడ్డి, భాగ్యలక్ష్మి
వృత్తి ఐఎఫ్ఎస్‌ అధికారి

జి.చంద్రశేఖర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఎఫ్ఎస్‌ అధికారి. ఆయన 2025 మే 5న తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా నియమితుడయ్యాడు.[1][2][3][4]

రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో మే 10న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జి.చంద్రశేఖర్‌రెడ్డితో రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషన్‌ ప్రధాన సమాచార కమిషనర్‌(సీఐసీ)గా ప్రమాణస్వీకారం చేయించాడు.[5][6]

మూలాలు

[మార్చు]
  1. "తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌గా జి. చంద్రశేఖర్‌రెడ్డి". Eenadu. 5 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  2. "సహ చట్టం ప్రధాన కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి". Andhrajyothy. 6 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  3. "Telangana gets Chief Information Commissioner after 2.5 years; IFS Chandrasekhar Reddy appointed to the post" (in Indian English). The Hindu. 6 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  4. "ప్రధాన సమాచార కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి". Eenadu. 6 May 2025. Archived from the original on 7 May 2025. Retrieved 7 May 2025.
  5. "ప్రధాన సమాచార కమిషనర్‌గా చంద్రశేఖర్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ". NT News. 10 May 2025. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.
  6. "సీఐసీగా చంద్రశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం". Andhrajyothy. 10 May 2025. Archived from the original on 22 May 2025. Retrieved 22 May 2025.