Jump to content

జి. కరుణాకర రెడ్డి

వికీపీడియా నుండి
జి. కరుణాకర రెడ్డి

పదవీ కాలం
2008 జూన్ 7 – 2011 ఆగస్టు 4

పదవీ కాలం
2018 – 2023
ముందు ఎంపీ రవీంద్ర
తరువాత లతా మల్లికార్జున్
నియోజకవర్గం హరపనహళ్లి
పదవీ కాలం
2008 – 2013
ముందు పి.టి. పరమేశ్వర్ నాయక్
తరువాత ఎంపీ రవీంద్ర
నియోజకవర్గం హరపనహళ్లి

పదవీ కాలం
2004 – 2008
ముందు కోలూర్ బసవనగౌడ్
తరువాత జె. శాంత
నియోజకవర్గం బళ్లారి

వ్యక్తిగత వివరాలు

జననం (1962-04-10)1962 ఏప్రిల్ 10
బళ్లారి , కర్ణాటక , భారతదేశం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు జి. చెంగా రెడ్డి, జి. రుక్మణమ్మ
జీవిత భాగస్వామి జి. వనజ
బంధువులు గాలి జనార్ధన్ రెడ్డి
గాలి సోమశేఖరరెడ్డి[1]
పూర్వ విద్యార్థి వీరశైవ కళాశాల
వృత్తి రాజకీయ నాయకుడు

జి. కరుణాకర రెడ్డి (జననం 10 ఏప్రిల్ 1962) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు శాసనసభకు ఎన్నికై ప్రస్తుతం సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

జి. కరుణాకర రెడ్డి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2008 శాసనసభ ఎన్నికలలో హరపనహళ్లి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎం. పి. ప్రకాష్ పై 25218 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దరామయ్య రెండవ మంత్రివర్గంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశాడు.[2] ఆయన 2013 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎం.పీ. రవీంద్ర చేతిలో 8406 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

జి. కరుణాకర రెడ్డి 2018 శాసనసభ ఎన్నికలలో హరపనహళ్లి శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి ఎం.పీ. రవీంద్ర పై 9647 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి లతా మల్లికార్జున్ చేతిలో 13,845 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4]

మూలాలు

[మార్చు]
  1. "Karnataka election results 2018: Reddy brothers back in business" (in ఇంగ్లీష్). The Indian Express. 15 May 2018. Archived from the original on 2 May 2025. Retrieved 2 May 2025.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-05-13.
  3. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  4. "Karnataka Assembly Elections 2023: Harapanahalli". Election Commission of India. 13 May 2023. Archived from the original on 11 May 2025. Retrieved 11 May 2025.