జి. పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ
స్వరూపం
| రకం | స్వయంప్రతిపత్తి |
|---|---|
| స్థాపితం | 1985 |
| ప్రధానాధ్యాపకుడు | డాక్టర్ బి. శ్రీనివాస రెడ్డి |
| స్థానం | కర్నూలు, ఆంధ్రప్రదేశ్ 15°46′12″N 78°03′25″E / 15.77°N 78.057°E |
| జాలగూడు | , , |
జి. పుల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల, ఆంధ్రప్రదేశ్, కర్నూలులోని ఒక కళాశాల. ఇది అనంతపురంలోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉంది. ఈ కళాశాల మిఠాయి వ్యాపారంలో పేరు గాంచిన జి. పుల్లారెడ్డి పేరుమీదగా స్థాపించబడింది.[1]
అందించే కోర్సులు
[మార్చు]- సివిల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
- మెకానికల్ ఇంజనీరింగ్
- ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ & ఇంజనీరింగ్
- కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ
- కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్
- సిఎస్ఈ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్)
- సిఎస్ఇ (డేటా సైన్స్)
ర్యాంకింగ్
[మార్చు]2023లో ఇంజనీరింగ్ కళాశాలల్లో నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం 150 -200 బ్యాండ్‌లో కళాశాల స్థానం పొందింది.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Philanthropist G Pulla Reddy passes away – oneindia.in". Archived from the original on 2014-10-29. Retrieved 2025-02-08.
- ↑ "MoE, National Institute Ranking Framework (NIRF)". Archived from the original on 2023-10-28. Retrieved 2025-02-08.
బాహ్య లింకులు
[మార్చు]- https://www.gprec.ac.in/about-us/ Archived 2024-12-10 at the Wayback Machine