జి. వి. సుధాకర్ నాయుడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జి. వి. సుధాకర్ నాయుడు తెలుగు సినీ పరిశ్రమ లో జీవి గా ప్రసిద్ధుడైన నటుడు, దర్శకుడు.[1] 2008 లో నితిన్, భావన ప్రధాన పాత్రలలో వచ్చిన హీరో అనే సినిమాతో దర్శకుడిగా మారాడు. 2010 లో శ్రీకాంత్ కథానాయకుడిగా రంగ ది దొంగ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినీరంగం[మార్చు]

జీవి తెలుగు సినిమాలలో ఎక్కువగా ప్రతినాయకుడి గా నటించాడు. ఢిల్లీ లో పన్నెండు సంవత్సరాలు నివాసం ఉన్నాడు కాబట్టి హిందీ బాగా మాట్లాడగలడు.[1]

నటించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "GV Sudhakar Naidu to direct Bolly multistarrer". indiaglitz.com. Retrieved 16 September 2016.
  2. FilmiBeat, Movies. "Andhrawala Cast & Crew". www.filmiBeat.com (in ఆంగ్లం). Archived from the original on 6 జూన్ 2020. Retrieved 6 June 2020.

బయటి లింకులు[మార్చు]