Jump to content

జీవన్ కుమార్

వికీపీడియా నుండి
జీవన్ కుమార్
జాతీయత భారతీయుడు
వృత్తిసినిమా నటుడు, చెఫ్

జీవన్ కుమార్ నాయుడు చెఫ్, తెలుగు నటుడు. ఆయన 2018లో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ నగరానికి ఏమైంది సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ఫలక్‌నుమా దాస్, మీకు మాత్రమే చెప్తా, సాహో లాంటి హిట్ సినిమాలలో నటించాడు.

జీవన్ మాదాపూర్‌లోని చార్‌కోల్ BBQ చెఫ్, సహ-యజమాని. ఆయన క‌రోనా సమయంలో క‌ష్ట‌కాలంలో నిత్యావ‌స‌ర వస్తువులు, కూర‌గాయల‌, భోజ‌నం పంపిణీ చేశాడు.[1][2][3] జీవ‌న్ కుమార్ అందించిన సేవ‌ల‌ను సైబ‌రాబాద్ క‌మీష‌న‌ర్ వీసీ సజ్జనార్ కొనియాడారు.[4]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2018 ఈ నగరానికి ఏమైంది వివేక్ మేనమామ మొదటి సినిమా
2019 ఫలక్‌నుమా దాస్ శంకర్ అన్న
2020 సవారి శంకర్ అన్న
2021 జాతిరత్నాలు
ఏక్ మినీ కథ ఎస్.ఐ జీవన్
పుష్ప పోలీస్
సేనాపతి
2022 విరాట పర్వం పోలీస్
ఓరి దేవుడా న్యాయవాది
కిరోసిన్
దొంగలున్నారు జాగ్రత్త న్యాయవాది
2023 హర్ నటరాజ్
భగవంత్ కేసరి దగ్గడ్ దివాకర్
కీడా కోలా జీవన్
2024 శ్రీ‌రంగనీతులు నటరాజ్
ఓసీ బాబురావు
మత్తు వదలరా 2 రంజిత్
భవనమ్
డార్లింగ్
2025 డాకు మహారాజ్ పోలీస్
సంతాన ప్రాప్తిరస్తు విజ్ఞాన్ కుమార్ [5]
12ఎ రైల్వే కాలనీ

టెలివిజన్

[మార్చు]

జీవన్ కుమార్ ఆహా ఓటీటీలో 'సుమ కనకాల' హోస్ట్ చేసిన “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే” లో జడ్జీగా పాల్గొన్నాడు.[6][7]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2023 దూత ఎస్.ఐ రమణ ఘోష్
2025 ఏఐఆర్ వార్డెన్
చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కే జడ్జీ ఆహాలో స్ట్రీమింగ్

మూలాలు

[మార్చు]
  1. "During lockdown, Telugu actor and chef Jeevan Kumar helped in cooking and distributing food for 2.5 lakh people in Hyderabad" (in Indian English). The Hindu. 22 May 2020. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  2. "మరోసారి రియల్ హీరో అనిపించుకుంటోన్న నటుడు జీవన్". Chitrajyothy. 14 May 2021. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  3. "Jeevan Kumar supplies food and other essentials to the underprivileged in Hyderabad during lockdown". The Times of India. 14 May 2021. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  4. "చిన్న న‌టుడు..పెద్దమనసు.. రియల్ లైఫ్‌లో హీరోగా నిలిచిన జీవన్ కుమార్." 10TV Telugu. 14 May 2021. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  5. "Jeevan Kumar's 'Wignan Kumar' Poster Unveiled" (in ఇంగ్లీష్). The Hans India. 26 February 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  6. "ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్దమైపోయిన సుమ కుకింగ్ షో." NTV Telugu. 1 March 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.
  7. "చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K సరికొత్త సీజన్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే". TV9 Telugu. 14 November 2025. Archived from the original on 14 November 2025. Retrieved 14 November 2025.

బయటి లింకులు

[మార్చు]