Jump to content

జీవన్ శర్మ

వికీపీడియా నుండి
జీవన్ శర్మ

పదవీ కాలం
1991  1996
ముందు హరీష్ రావత్
తరువాత బాచి సింగ్ రావత్
నియోజకవర్గం అల్మోరా

వ్యక్తిగత వివరాలు

జననం (1956-12-01) 1956 డిసెంబరు 1 (వయసు: 69)
ఢిల్లీ , భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి
కమలా శర్మ
(m. 1986)
సంతానం 1 కొడుకు
పూర్వ విద్యార్థి ఢిల్లీ విశ్వవిద్యాలయం
వృత్తి రాజకీయ నాయకుడు

జీవన్ శర్మ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]

రాజకీయ జీవితం

[మార్చు]

జీవన్ శర్మ భారతీయ జనతా పార్టీ ద్వారా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించి 1991లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి హరీష్ రావత్‌పై 29145 ఓట్ల మెజారిటీతో గెలిచి మొదటిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆయన ఆ తరువాత బహుజన సమాజ్ పార్టీలో చేరి 1998 లోక్‌సభ ఎన్నికలలో బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి 22059 ఓట్లతో 4వ స్థానంలో నిలిచాడు.

మూలాలు

[మార్చు]
  1. "Almora Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 2024. Archived from the original on 27 July 2025. Retrieved 27 July 2025.
  2. "जिसे पार्टी के कार्यकर्ता तक नहीं जानते थे उसे बना दिया प्रत्‍याशी, हासिल हुई एेतिहासिक जीत - BJP nominated Jeevan Sharma from Alamoda Lok Sabha seat In 1991". Jagran. 24 March 2019. Archived from the original on 27 July 2025. Retrieved 27 July 2025.