జీవ రసాయనాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
డి.ఎన్.ఏ నిర్మాణం [1]

జీవుల శరీరంలో మాత్రమే తయారయ్యే రసాయనాలు జీవరసాయనాలు. వీటిని కృత్రిమంగా తయారు చేయగలిగినప్పటికీ, సహజంగా ప్రకృతిలో జీవుల శరీరంలో మాత్రమే తయారవుతాయి. భూమిపై జీవం ఆవిర్భవానికి ముందు జీవరసాయనాలు ఆవిర్భవించాయి. ఆ తర్వాత వీటి మధ్య పరస్పర చర్యల ద్వారా కణం లాంటి నిర్మాణం ఏర్పడి జీవం ఆవిర్భవించింది. జీవుల శరీరంలోని ప్రధాన జీవరసాయనాలు- పిండిపదార్థాలు, ప్రొటీన్లు, కొవ్వులు, కేంద్రకామ్లాలు, విటమిన్‌లు

మూలాలు[మార్చు]

  1. Edwards (1992), pp. 1161–1173.