జీశాట్ -7ఏ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
GSAT-7A
GSAT-7A in delpoyed configuration.png
మిషన్ రకంCommunications
నిర్వహించే సంస్థIndian Air Force
Indian Army[1]
మిషన్ కాలము8 years(planned)
Elapsed: మూస:Time interval
అంతరిక్షనౌక లక్షణాలు
ఉపగ్రహ బస్I-2K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
ప్రారంభ ద్రవ్యరాశి2,250 kilograms (4,960 lb)
శక్తి3.3 kilowatts[2]
మిషన్ ప్రారంభం
ప్రారంభ తేదీDecember 19, 2018[3]
రాకెట్GSLV Mk.II F11
ప్రారంభించిన స్థలంSatish Dhawan SLP
ContractorISRO
ఆర్బిటాల్ పరామితులు
నిర్దేశ వ్యవస్థGeocentric
RegimeGeostationary
Transponders
BandKu band
Coverage areaIndia
----
GSAT
← GSAT-11 GSAT-31

జీశాట్ -7ఏ అనునది ఇస్రో తయారు చేసిన సమాచార ఉపగ్రహం.సాధారణంగా సమాచార ఉపగ్రహాలు డిటిఎచ్ ప్రసారాలు,మరియు ఇంటర్నేట్ ప్రసారలను పెంపెందించేతందుకు ఉపయోగిస్తారు.కాని జీశాట్ -7ఏ ఉపగ్రహాం మాత్రం అడ్వాన్సుడ్ మిలిటరి కమ్యూనికేసను/సమాచార ఉపగ్రహంగా పని చేస్తుందని ఇస్రో చెప్పినది.ఉపగ్రహంబరువు 2250 కిలోలు.[4].GSAT-7Aఅనేది అధునాతన సైనిక సమాచార ఉపగ్రహము, ఇది ప్రత్యేకంగా భారత వైమానిక దళం కొరకు ఉద్దేశించబడింది.[5]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=జీశాట్_-7ఏ&oldid=2528846" నుండి వెలికితీశారు